Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ఇంటింటికి ' సంస్కృత గంగా ' - సంస్కృత భారతి వినూత్న కార్యక్రమం

బెంగళూరు, 23/08/2015 : ప్రపంచ వ్యాప్తంగా సంస్కృత భాష పై విస్తృతంగా పని చేస్తున్న సంస్థ ' సంస్కృత భారతి ' 1981 ప్రారంభమైన ఈ సంస్థ భారత దేశంలోని 3300 కేంద్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రీయాశీలంగా దాదాపు లక్షకు పైగా స్వచ్చంద కార్యకర్తలతో పనిచేస్తూ ఉంది, ఈ సంస్థ ఇప్పటికే ప్రపంచంలో కోటి మందికి పైగా సంస్కృత భాష పై శిక్షణ ఇచ్చింది.
భారత ప్రభుత్వం శ్రావణ మాసం లో పూర్ణిమ రోజున జాతీయ సంస్కృత దినోత్సవం గా ప్రకటించిన నేపధ్యంలో ఈ సంవత్సరం ఆగస్ట్ 26 నుండి సెప్టెంబర్ 1 వరకు పాటు ' సంస్కృత వారోత్సవాలను ' నిర్వహించడానికి సంస్కృత భారతి తన కార్యకర్తలను సంసిద్ధులను చేస్తుంది.

ఈ నేపథ్యంలో ' గృహం గృహం ప్రతి సంస్కృతం ' అనే పేరుతొ దేశం లోని ప్రతి ఇంటికి సంస్కృతాన్ని పరిచయం చేసే కార్యక్రమం తేది : 23/08/2015 ఆదివారం నాడు లాంచనంగా ప్రారంభం అవుతుంది.

మరిన్ని వివరాలకు : 
సంస్కృత భారతి,
' అక్షరం ' , 8th క్రాస్, 2nd మెయిన్, గిరినగర, 
బెంగళూరు, 560085
Ph No : 080-26721052, 26722576, 26421152

www.samskritabharati.in

Email: samskritam@gmail.com       
ఇంటింటికి ' సంస్కృత గంగా ' - సంస్కృత భారతి వినూత్న కార్యక్రమం Reviewed by JAGARANA on 3:00 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.