చెన్నై : 4 రోజులుగా చురుగ్గా కొనసాగుతున్న RSS వరద సహాయ చర్యలు - కృతఙ్ఞతలు తెలిపిన స్థానిక MLA
చెన్నై, 05/12/2015 : చెన్నై తీవ్ర వరద ప్రభావిత ప్రాంతాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకుల సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి, విల్లివక్కం లోని సంఘ్ నిర్వహిస్తున్న సహాయ శిభిరాన్ని సందర్శించిన స్థానిక AIADMK శానస సభ్యులు శ్రీ JCD ప్రభాకనరాన్ అభినందనలు తెలుపుతూ, ఈ వరద సహాయక చర్యల పట్ల రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) కృతఙ్ఞతలు తెలుపుతూ #ThanksyouRSS అంటూ ట్వీట్ చేసారు. నగరంలో ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలను కూడా సంఘ్ స్వయం సేవకులు స్వీకరించారు.
చెన్నై : 4 రోజులుగా చురుగ్గా కొనసాగుతున్న RSS వరద సహాయ చర్యలు - కృతఙ్ఞతలు తెలిపిన స్థానిక MLA
Reviewed by JAGARANA
on
9:42 AM
Rating:
No comments: