Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

నమః పార్వతి పతయే హర హర - Vijaya Vianchi



నమః పార్వతి పతయే హర హర
హర హర శంభో మహాదేవ
హర హర మహాదేవ
హర హర హర హర మహాదేవ
శివ శివ శివ శివ సదాశివ
మహాదేవ సదాశివ
సదాశివ మహాదేవ || నమః ||


శ్రీశైలవాస శ్రీమల్లికార్జున
భ్రమరంభా ప్రియ మనోహరా
హర హర హర హర మహాదేవ
శివ శివ శివ శివ సదాశివ
మహాదేవ సదాశివ
సదాశివ మహాదేవ || నమః ||


కైలాసవాస సాంబ సదాశివ
గౌరీ మనోహర గంగాధర
హర హర హర హర హాలాహలధర
శివ శివ శివ శివ శూలయుధకర
హాలాహలధర శూలయుధకర
శూలయుధకర హాలాహలధర || నమః ||


నంది వాహన నాగాభరణ
గంగాధర హర జటాధర
ఢమ ఢమ ఢమ ఢమ ఢమరు భజే
ఘణ ఘణ ఘణ ఘణ ఘంటో భజే
ఢమరు భజే ఘంటో భజే
ఘంటో భజే ఢమరు భజే || నమః ||


నర్తన సుందర నటరాజా
నమామి శంకర శివరాజా
హర హర హర హర మహాదేవ
శివ శివ శివ శివ సదాశివ
మహాదేవ సదాశివ
సదాశివ మహాదేవ || నమః ||


నమః పార్వతి పతయే హర హర - Vijaya Vianchi Reviewed by JAGARANA on 3:22 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.