గోకుల్ చాట్ పేలుళ్ళు ఉగ్రవాదులను వెంటనే ఉరి తీయాలి : హిందూ వాహిని
భాగ్యనగర్, హిందూ వాహిని కార్యాలయం, 25/08/2015 : ఎనిమిది సంవత్సరాల క్రితం హైదరాబాద్ నగరాన్ని ఒక కుదుపు కుదిపిన సంఘటన " గోకుల్ చాట్ " "లుంబిని పార్క్" బాంబు పేలుళ్ళ కారకులకు వెంటనే ఉరి తీస్తేనే ఆ సంఘటనలలో ప్రాణాలను కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని హిందూ వాహిని - తెలంగాణ శాఖా అభిప్రాయ పడింది.
స్థానిక హిందూ వాహిని సంస్థ కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశంలో గోకుల్ చాట్ నిందితులను ప్రభుత్వం త్వరిత గతిన ప్రత్యెక ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారించి నిందితులకు సాధ్యమైనంత త్వరగా చట్ట ప్రకారం శిక్ష ను అమలు పరచాలని, ఇలా జరగక పొతే న్యాయ వ్యవస్థ పై ప్రజలలో నమ్మకాలు సన్నగిల్లి పోతాయని హిందూ వాహిని అభిప్రాయ పడింది.
గోకుల్ చాట్ పేలుళ్ళు ఉగ్రవాదులను వెంటనే ఉరి తీయాలి : హిందూ వాహిని
Reviewed by JAGARANA
on
5:08 PM
Rating:

Post Comment
No comments: