Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

RSS ABKM-2016 : ప్రారంభమైన సంఘ్ అఖిల భారతీయ కార్యకారణి మండల్ సమావేశాలు

  • 14 సంవత్సరాల తర్వాత ఈ సమావేశాలకు వేదికైన భాగ్యనగరం 
  • 25/10/2016 వరకు మూడు రోజుల పాటుగా సాగనున్న సమావేశాలు 
  • ఏకాత్మ మనవ వాదం, కుల వివక్ష, కేరళ లో రాజకీయ హత్యలు, పశ్చిమ బెంగాల్ హిందువుల పట్ల వివక్ష అంశాల పై తీర్మమానాలు చేసే అవకాశం 
  • తోలి రోజు విశేషాలను మీడియా కు అందించిన శ్రీ భాగయ్య జి    


భాగ్యనగర్, 23/10/2016 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన అఖిల భారతీయ కార్యకారణి మండలి సమావేశాలు 23/10/2016 నుండి మూడు రోజులపాటు భాగ్యనగరం (హైదరాబాద్) లోని అన్నోజీ గూడా, శ్రీ విద్యా విహార్ పాఠశాల నందు ప్రారంభమయ్యాయి.
మీడియా సమావేశంలో శ్రీ భాగయ్య గారు 

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్  సర్ సంఘ్ చాలక్ పూజ్య శ్రీ మోహన్ భాగవత్, మరియు సర్ కార్యవాహ మాన్య శ్రీ సురేష్(భయ్యా)జి జ్యోషి గార్ల "దివ్య జ్యోతి" ప్రజ్వలన తో ప్రారంభమైన ఈ సమావేశాలలో దేశంలోని అన్ని ప్రాంతాల సంఘచాలకులు , కార్యవాహలు , సహా కార్యవాహ లు , ప్రాంత ప్రచారకులు, ప్రాంత స్థాయి పదధికారులు లతో పాటు వివిధ క్షేత్రాలలో పనిచేస్తున్న భావసారూప్య సంస్థల ( సంఘ్ పరివార్ ) జాతీయ నాయకులు సుమారు 400 మంది ఈ సమావేశాలలో మూడు రోజుల పాటు పాల్గొంటారు.

భారతీయ కిసాన్ సంఘ్ ( వ్యవసాయ రంగం ) , వనవాసి కళ్యాణాశ్రం, అఖిళ భారతీయ విద్యార్థి పరిషద్ ( దేశంలోనే అతి పెద్ద విద్యార్థి సంఘం ) , భారతీయ మజ్దూర్ సంఘ్ ( ప్రముఖ కార్మిక సంఘం ) , విశ్వ హిందూ పరిషద్ ( ప్రపంచ వ్యాప్తంగా హిందూ సంఘటన కార్యం నిర్వహిస్తున్న సంస్థ ) , భారతీయ జనత పార్టి , విద్యా భారతి , విజ్ఞాన భారతి, క్రీడా భారతి, సంస్కృత భారతి, సంస్కర భారతి, సేవాభారతి,లఘు ఉద్యోగ భారతి, స్వదేశీ జాగరణ్ మంచ్, రాష్ట్ర సేవికా సమితి, దీనదయాల్ సంశోదన సంస్థాన్, భారత్ వికాస్ పరిషద్, ధర్మ జాగరణ్ సమితి, అఖిల భారతీయ శైక్షనిక్ మహాసంఘ్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ సమావేశాలకు హాజరౌతున్నారు .



ఆయా సంస్థల కార్యక్రమాల పై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నివేదికలను స్వీకరించి , సమీక్షించడం జరుగుతుంది. భవిషత్ కార్యాచరణ , అవసరమైన జాతీయ విషయాల పట్ల తీర్మానాలు చేయడం జరుగురుంది.

తోలి రోజు సమావేశాల వివరాలను శ్రీ భాగయ్య (సంఘ్ సహా సర్ కార్యవాహ) గారు మీడియా కు వివరించడం జరిగింది


  
RSS ABKM-2016 : ప్రారంభమైన సంఘ్ అఖిల భారతీయ కార్యకారణి మండల్ సమావేశాలు Reviewed by JAGARANA on 5:07 PM Rating: 5

1 comment:

  1. Do you understand there is a 12 word phrase you can say to your man... that will induce deep emotions of love and impulsive appeal to you deep inside his chest?

    That's because deep inside these 12 words is a "secret signal" that fuels a man's instinct to love, adore and protect you with all his heart...

    12 Words Who Fuel A Man's Love Instinct

    This instinct is so built-in to a man's brain that it will make him try harder than ever before to make your relationship the best part of both of your lives.

    Matter-of-fact, triggering this dominant instinct is so binding to getting the best possible relationship with your man that once you send your man one of the "Secret Signals"...

    ...You'll instantly find him open his heart and mind for you in such a way he never experienced before and he'll distinguish you as the one and only woman in the galaxy who has ever truly interested him.

    ReplyDelete

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.