మతమార్పిడ్లు దేశ సమగ్రత పై దాడి- కామారెడ్డి జిల్లా లింగంపేట్ శాఖా వర్సికోత్సవం లో శ్రీ వాసు గారు
29-Jan-2013 యోగేశ్వర్ ఖాందేశ్ - రాష్ట్ర చేతన ప్రతినిది - ఇందూరు
![]() |
ప్రసంగిస్తున్న శ్రీ వాసు గారు |
కామారెడ్డి జిల్లా లింగంపెట్ లో జరిగిన గ్రామా శాఖ వార్సికోత్సవం లో ఇందూరు విభాగ్ ప్రచారక్ శ్రీ వాసు గారు మాట్లాడుతూ క్రైస్తవ మత మర్పిడ్లు దేశ సమగ్రత పై దాడి గా పరిణమించాయని కేవలం ఈ కారణంగా నే ఈశాన్య భారతం ప్రత్యెక దేశాల డిమాండ్లతో అట్టుడుతోందని ఈ పరిణామం చాలా తివ్రమైనదని, దిన్ని అడ్డుకోవడం మన తక్షణ కర్తవ్యమ్ , స్వామీ వివేకానంద 150 వ జయంతోత్సవాల స్పూర్తితో ప్రతి ఒక్కరు మత మర్పుడ్లను అడ్డుకునే దిశగా కంకణ బాద్దులై పనిచేయాలన్నారు .
ఈ కార్యక్రమంలో సుమారు 120 మంది గణవేష్ దారి స్వయంసేవకులు పాల్గొని వివిధ ప్రదర్శాలను ఇచ్చారు ఇవి గ్రామస్తులను అక్కట్టుకున్నాయి . సుమారు 250 మంది గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
మతమార్పిడ్లు దేశ సమగ్రత పై దాడి- కామారెడ్డి జిల్లా లింగంపేట్ శాఖా వర్సికోత్సవం లో శ్రీ వాసు గారు
Reviewed by JAGARANA
on
12:07 PM
Rating:

Post Comment
No comments: