రాష్ట్ర విజయవంతమైన సాముహిక సూర్యనమస్కార యజ్ఞం
Reprted by : శ్రీ సాయినాథ్ , కామారెడ్డి , నాగరాజు గోల్కొండ , శరత్ బాబు ( రాష్ట్ర చేతన - ప్రతినిధి )
![]() |
సాముహిక సూర్య నమస్కారాలు చేస్తున్న కిషోర బాల - బాలికలు |
స్వామి వివేకానంద శార్ద శతి జయంతోత్సవాలను పురస్కరించుకుని స్వామి రామకృష్ణ పరమహంస జయంతి సందర్భంగా అఖిల భారత స్థాయిలో యోజన చేయబడిన " సాముహిక సూర్య మహా నమస్కార యజ్ఞం విజయవంతం అయినది , రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 60 లక్షల మంది కిషోర బాలబాలికలు తేది 18-Feb-2013 రోజున ఉదయం 10 గంటలకి సూర్య నమస్కారాలు చేయడం స్వయం సిద్ధంగా ఒక ప్రపంచ రికార్డు
రాష్ట్రము లోని వివిధ ప్రాంతాలలో జరిగిన సాముహిక సూర్య నమస్కార దృశ్య మాలిక :
రాష్ట్ర విజయవంతమైన సాముహిక సూర్యనమస్కార యజ్ఞం
Reviewed by JAGARANA
on
11:43 AM
Rating:

Post Comment
No comments: