Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

హైందవా వీర సింహమా - Vijaya Vipanchi

Download
`

హైందవా వీర సింహమా 
!! 2 !!
హిందూ వీర లేవరా - వీర శంఖముదరా 
శతృముక పీచమనచ శాస్త్రధారి  కమ్మురా 
!! హైందవా !!
రామ బానమ్మువై - చక్రి చక్రమ్మువై 
కాలుని దండమ్మువై రిపుల నిర్జింపరా 
!! హైందవా !!
ప్రళయ కాళ రుద్రుడ - ధమరుక మ్రోగించార 
నీదు కంటి మంటచే - అరుల బూది చేయరా 
!! హైందవా !!
సంఘటనమే శక్తిర - రాష్ట్రమే దైవమ్మురా 
పూజ్య కేశవుండు - మనకు చూపెను మార్గమ్మురా 
!! హైందవా !!
  
హైందవా వీర సింహమా - Vijaya Vipanchi Reviewed by JAGARANA on 4:44 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.