Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

బెంగళూరు సేవా సాంఘిక్ : సేవా బస్తీలో " వైద్య శిభిరం " నిర్వహించిన స్వయం సేవకులు

బెంగళూరు, 07/09/2015 : బెంగళూరు మహా నగర్ పరిధిలోని చేన్నమానగరే సమీపంలోని మంజునాథ్ కాలని లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా విభాగం ' సేవా భారతి ' ఆధ్వర్యంలో " సెమి - వైద్య శిభిరం " నిర్వహించడం జరిగింది, ఇటివల కురుసిన భారి వర్షాల తర్వాత సాధారంగా ప్రబలె అంటువ్యాధుల పట్ల కాలని వాసులలో అవగహన కలిగించి, వాటికి ఎదుర్కోవడానికి కావాల్సిన ముందు జాగ్రత్త మందులను పంపిణి చేయడం జరిగింది. 

ఈ ఆదివారం నుండి వారం రోజుల పాటుగా జరుగుతున్న ' సేవా సాంఘిక్ ' వారోత్సవాలలో జరిగిన ఈ కార్యక్రమాన్ని డా శశిధర్ గారు లాంచనంగా ప్రారంభించగా, సంఘ్ నాయకులు శ్రీ లక్ష్మినారాయణ్ గారు మార్గదర్శనం చేసారు, సుమారు 250 మంది కాలనికి చెందిన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.        






బెంగళూరు సేవా సాంఘిక్ : సేవా బస్తీలో " వైద్య శిభిరం " నిర్వహించిన స్వయం సేవకులు Reviewed by JAGARANA on 7:50 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.