Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

నాసిక్ : VHP జాతీయ సమావేశాలు - జన గణన, సామజిక సమరసత, గో-రక్షణ కై తీర్మానం

నాసిక్ , మహారాష్ట్ర 07/09/2015 : దేశం లోని ప్రముఖ ధర్మాచార్యులు, సాధు సంతులతో కూడి ఉన్న విశ్వ హిందూ పరిషద్ మార్గదర్షన్ మండల్ సమావేశాలు తేది 05/09/2015 - 06/09/2015 రెండు రోజుల పాటు మహారాష్ట్ర లోని నాసిక్ లో జరిగాయి, ఈ సమావేశాలలో ఇటివల కేంద్ర ప్రభుత్వం బయట పెట్టిన మత పరమైన జన గణన, సామాజిక సమరసత, గో-వంశ పరిరక్షణ, సంవర్ధనల పై తీర్మానాలు చేయడం జరిగింది.

గత కృష్ణాష్టమి నుండి కృష్ణాష్టమి వరకు సంవత్సర కాలం పాటు జరిగిన విశ్వ హిందూ పరిషద్ స్వర్ణ జయంతి కార్యక్రమాల పై సమీక్ష నిర్వహించడం జరిగింది, ఈ సమావేశాలలో పరిషద్ అంతర్జాతీయ అధ్యక్షులు మాన్య శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా తో పాటుగా పరిషద్ జాతీయ నాయకులు, ప్రముఖ సాధు సంతులు పాల్గొన్నారు.    





నాసిక్ : VHP జాతీయ సమావేశాలు - జన గణన, సామజిక సమరసత, గో-రక్షణ కై తీర్మానం Reviewed by JAGARANA on 8:11 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.