VHP మహా సత్సంగ్ : హిందుత్వం ఆధారంగా విశ్వ వికాసం - సాద్వి అనాది సరస్వతి
భాగ్యనగర్, 07/09/2015 : విశ్వ హిందూ పరిషద్ స్వర్ణోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా భాగ్యనగర్ విభాగ్ విశ్వకర్మ జిల్లా మూసాపేట్ లో VHP మహా సత్సంగ్ నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమానికి స్థానిక మహిళలు పెద్ద ఎత్తున పూర్ణ కుంభాలతో హాజరయ్యారు.
ముఖ్య అధితిగా హాజరైన సాద్వి అనాది సరస్వతి గారు మార్గదర్శనం చేస్తూ ' ఈ రోజున ప్రపంచం భారత్ దేశం వైపు చూస్తుంది, ముఖ్యంగా విశ్వానికి సమరసత పాఠాలు నేర్పిన హిందుత్వం వైపుకు చూస్తుంది, కేలవం హిందూ ఆలోచనా ధోరణి వల్లనే విశ్వ వికాసం జరుగుతుంది, దానికోసం సకారాత్మక శక్తులు బలం పుంజుకోవాలి, బాల హీనుల అత్యున్నత ఆలోచన కూడా ఎవ్వరికి పట్టదు, కాబట్టి చెడును అంతం చేయాలంటే మంచి బలంగా ఉండాలి హిందువు బలవంతుడు అయినప్పుడు మాత్రమే విశ్వశాంతి సాధ్యమౌతుంది' అని అన్నారు
ఈ మహా సత్సంగ్ లో మాన్య శ్రీ డా మానిఖ్యాచార్యులు గారు, పరిషద్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు శ్రీ రామరాజు గారు తో పాటుగా అనేక మంది విశ్వ హిందూ పరిషద్ నాయకులు పాల్గొన్నారు.
VHP మహా సత్సంగ్ : హిందుత్వం ఆధారంగా విశ్వ వికాసం - సాద్వి అనాది సరస్వతి
Reviewed by JAGARANA
on
8:38 AM
Rating:

Post Comment
No comments: