గత 5 ఏళ్లలో 61% పెరిగిన సంఘ్ శాఖలు - TOI కథనం
ముంబై, 16/08/2015 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖలు గత 5 ఐదు సంవత్సరాల కాలంలో గణనీయమైన పెరిగాయని, ఈ వృద్ది పట్టణ ప్రాంతాలకే పరిమితం కాకుండా తాలుఖ స్థాయి వరకు విస్తరించాయని, ముఖ్యంగా 16-25 సంవత్సరాల మధ్య ఉన్న యువత సంఘ్ సిద్దాంతాల పట్ల ఆకర్షితులు కావడమే ఈ వృద్ధికి కారణమని టైమ్స్ అఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురితం చేసింది.
ఇదే కథనంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అన్ని సంస్థలు, పార్టీల వలె ఫార్మల్ సభ్యత్వ నమోదు లేకుండా, శాఖలు, కార్యకర్తల వంటి డేటాబేస్ లపై పెద్దగా దృష్టి సారించనప్పటికి దేశంలో సంఘ్ దైనందిన శాఖలు దాదాపు 21% వారానికి ఒక సారి జరిగే సాప్తయిక్ మిలన్ లు 61 % మరియు నెలకు ఒక సారి జరిగే సంఘ మండలిలు దాదాపు 40% పెరిగాయని తన కథనం లో పేర్కొంది.
పూర్తీ కథనాన్ని ఈ క్రింది లింక్ ద్వార చదవొచ్చు : http://timesofindia.indiatimes.com/india/RSS-is-on-a-roll-Number-of-shakhas-up-61-in-5-years/articleshow/48498034.cms
గత 5 ఏళ్లలో 61% పెరిగిన సంఘ్ శాఖలు - TOI కథనం
Reviewed by JAGARANA
on
5:21 PM
Rating:

Post Comment
No comments: