Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

హే జననీ హే భారత ధరణి పువ్వుగా క్షమైనా మననీ

Click Here to Download

హే జననీ హే భారత  ధరణి పువ్వుగా క్షమైనా మననీ 
మెడలో మాలగ వాడనీ  కాదంటే నీ పదముల వాలనీ    
!! హే జననీ హే భారత ధరణి!!

జీవనవేదం బోధన సారం విశ్వకుటుంబముకై శ్రీ కారం
జ్ఞానప్రకాశం పంచి దేశం కోరెను లోకపు సుఖ సంతోషం
కణకణమున ఉపకారమెనిండిన కర్మ యోగినీ హేజనీ 
కణకణమున ఉపకారమెనిండిన  కర్మ యోగినీ హేజనీ  
    
!! మెడలో మాలగ వాడనీ  కాదంటే నీ పదముల వాలనీ !!

సకల పధమ్మల సత్యమార్గముల సమరస కేతన మెగిరినదుర్గం 
స్వయం ముగేంద్రం గర్జన సారం శక్తీ ముక్తీ ఉపాసన క్రేందం
రోమ రోమమున రాముని శౌర్యం రగిలించినదే ఈ అవనీ 
రోమ రోమమున రాముని శౌర్యం రగిలించినదే ఈ అవనీ        
                                                   
!! మెడలో మాలగ వాడనీ  కాదంటే నీ పదముల వాలనీ!!

ససమస్త ప్రాణుల సహజేవనముల సాగిన యానం ఒక  సందేశం
ప్రకతి పరమేశ్వరుల స్వరూపం పర్యావరణం ధర్మం మర్మం
అణువణువున అద్త్యెతమే నిండిన  అనంత రూపిణి హే జననీ                                                   
అణువణువున అద్త్యెతమే నిండిన  అనంత రూపిణి హే జననీ 
                                                  
!! మెడలో మాలగ వాడనీ  కాదంటే నీ పదముల వాలనీ !!

సమగ్రభారత కై  నిర్మాణం సమిధగ నడిచెను ఈ గణం 
విశ్వగురువుగా నీ కభిషేకం వీరవ్రతమ్మే సాధన తంత్రం 
తనుమనధనముల సమర్పణమ్ముగ స్వీకరించుమా హే జననీ
తనుమనధనముల సమర్పణమ్ముగ స్వీకరించుమా హే జననీ            
                                                          
!! హే జననీ హే భారత  ధరణి!!

హే జననీ హే భారత ధరణి పువ్వుగా క్షమైనా మననీ Reviewed by JAGARANA on 12:15 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.