Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్న ముస్లీం జనాభా పెరుగుదల - 7 ప్రశ్నలు (పుణః ప్రచురణ)

రచయిత : శ్రీ కిరణ్ కుమార్ ఎస్
ఈ మద్యనే నేను భారతదేశంలో ‘మత ప్రాతిపదిక గణాంకాలు’  అనే అంశంపై చర్చలో పాల్గొన్నాను.  అందులో వచ్చిన స్పష్టమైన ప్రశ్న ఏమిటంటే ఇప్పటికి కూడా UPA ప్రభుత్వం 2011నాటి జనాభా మత ప్రాతిపదిక గణాంకాలను ఎందుకు ప్రజల ముందు ఉంచకలేకపోయింది?

ఇప్పటికి జనాభా లెక్కలు చేపట్టి మూడు సంవత్సరాలు కావస్తుంది. ఏ ప్రభుత్వానికైనా ఈ సమయం సరిపోదా ప్రజల ముందుకు జనాభా వివరాలను ఉంచేందుకు? మత సంబంధ గణాంకాలు మనకు మతాల వారిగా ఉన్న సమతుల్యతను సూచిస్తుంది. ఇది తెల్సుకోవడం అత్యంత అవసరం. ప్రజల ముందుకు ఇప్పటికీ ఈ గణాంకాలను తేవకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దానితో నేను ఈ విషయం మీద లోతుగా సమీక్షించవలిసి వచ్చింది.
ఈ దిగువ పట్టిక  హిందూ-ముస్లీం ల జనాభా 2001 నాటికి ఎలా ఉంది అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది.

జనాభా ప్రమాదం...! ఎందుకిలా ముస్లీం జనాభా పెరుగుతూ వస్తుంది?

రెండు విషయాల్ని మనం గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అవి :
2001లో 18.7 శాతం ముస్లీం లు 0-6 ఏండ్ల మద్య వయస్కులు. 2014 వరకు వాళ్ళకు 13-16 ఏండ్లు వచ్చాయి. అదే హిందువులు మాత్రం 15.6 శాతంగా ఉన్నారు అంటే ప్రతీ 100 మందికి ముగ్గరు ముస్లీం యువకులు  అధికంగా ఉన్నారనేది సుస్పష్టం.
హిందూ మహిళల అక్షరాస్యత శాతం కేవలం 3.1 మాత్రమే ముస్లీం మహిళల కన్న అధికంగా ఉంది.
మనం కుటుంబంలోని పిల్లల సంఖ్య గూర్చి మాట్లాడినప్పుడు ఆ కుటుంబ అక్షరాస్యతను కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఈ కోణంలో చూస్తే హిందూ కుటుంబ అక్షరాస్యతకి ముస్లీం కుటుంబ అక్షరాస్యతకి పెద్ద తేడా ఏమి లేదు. అలా అయితే జనాభా పెరుగుదల రేటు(TFR) ఎందుకు ముస్లీం లకే హిందువుల కంటే అధికంగా ఉందని సూచిస్తుంది? 2001 జనాభా లెక్కల ప్రకారం TFR ముస్లీం లకు 4.1 శాతం మరియు హిందువులకు 3.1 శాతంగా ఉంది అంటే ఒక ముస్లీం మహిళ  నలగురికి జన్మనిస్తే హిందూ మహిళ ముగ్గురికే జన్మనిచ్చిందని అర్ధం. ఒక్క కుటుంబానికి ఒక ముస్లీం వాడు అధికం అంటే మొత్తం 32.26 శాతం ముస్లింలు అధికంగా జన్మించారు కదా.
ఈ వ్యాసంలో నేను పూర్తి గణాంకాలను ఇస్తున్నానంటే ఇదేదో సచ్చర్ కమిటి నివేదిక, మత మార్పిడులు, రిజర్వేషన్లు మరియు ఆహార భద్రత మొదలగు విషయాల గురించి కూడా నివేదిక ఇస్తున్నానని కాదు.
పై గణాంకాలను చూసిన తర్వాత నామదిలో మరికొన్ని ప్రశ్నలు రేకెత్తాయి. ఇంతగా ముస్లీం జనాభా పెరుగుతూ వస్తున్నదంటే తప్పకుండా మతపరమైన కారణాలు ఏవో ఉండి ఉంటాయి. లేకపోతే ఈ విధంగా జనాభా పెరుగుతూ వస్తుందంటే ఇంతకంటే మరొక కారణం నాకు దొరకడం లేదు.
ఎందుకు 2011 జనాభ గణన మతాల వారిగా జ గణన గూర్చి మాట్లాడటం లేదు?
ముస్లీం జనాభా పెరుగుదల హిందూ జనాభా పెరుగుదల కంటే అధికంగా ఎందుకు ఉంది అనే విషయం మీద మీరు ఇంకా నాతో ఏకీభవించకపోతే, నేను మీ ముందు ఈ క్రింది నిజ నిజాలను ఉంచుతున్నాను.
1. 1991-2001 దశాబ్ద కాలంలో ముస్లీం జనాభా 36 శాతం పెరిగితే హిందూ జనాభా 20 మాత్రమే పెరిగింది. అక్షరాస్యత శాతంలో మార్పు లేనప్పటికీ ముస్లీం జనాభా పెరుగుదలలో ఎందుకింత వ్యత్యాసం కనబడుతుంది?
2. అజాం ఖాన్ ములాయంసింగ్ తో కలిసి కొన్ని సంవత్సరాల క్రితం దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో ముస్లీం ప్రదేశ్ పేరిట కొత్త రాష్ట్రానికి తెర లేపాడు. ఇదంతా రాజ్యాంగ విరుద్దమని తెలిసికూడా ఈ వ్యాఖ్యలు చేసారు ఎందుకు? ఇమాం భక్రి, అక్బరుద్దీన్ ఒవైసీ 25-30 కోట్ల మంది ముస్లింలు ఈ దేశంలో ఉన్నారని వాపోతున్నారు. సామాన్య ప్రజానికానికి తెలియనిది వారికేమైన తెల్సునా? ఇదిలా ఉంటే MIM, SP లు మాత్రం ఇంకా మేము లౌకిక వాదులమే అని చెప్పుకుంటున్నాయి.
3. ప్రముఖ జనాభా లెక్కల నిపుణులు స్వర్గీయ PN మారి భట్ మరియు ఫ్రాన్సిస్ ఇలా అంటున్నారు : భారత్ కు స్వాతంత్రం లభించిన రోజుల్లో ముస్లీం జనాభా పెరుగుదల హిందువుల కంటే 10 శాతం అధికంగా ఉండేది అదే 20 శతాబ్దంలోకి వచ్చేసరికి 25-30 శాతానికి గణనీయంగా పెరిగింది. అదే నేటికి 35-40  శాతం హిందూ జనాభా పెరుగుదల కంటే అధికంగా ఉంటుందని అంచనా. ఇంత అధిక మొత్తంలో ముస్లీం జనాభా పెరుగుతున్న ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విషయాన్ని  దాచిపెడుతుంది?
4. అధిక ముస్లీం జనాభా పెరుగుదలకు కారణం కేవలం పేదరికం మరియు నిరక్షరాస్యత మాత్రమే అని కొందరు వాపోతున్నారు. కాని 36 శాతం ముస్లీం లు పట్టణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు, హిందువుల్లో మాత్రం 26 శాతం పట్టణాల్లో ఉంటున్నారు కాని వారిలో ఈ పెరుగుదల ఏ మాత్రం కనబడటం లేదు. పైగా హిందువుల జీవిత కాలం 65 సం. కాగా ముస్లింల జీవిత కాలం 68 సం.లుగా ఉందని NFHS సర్వే 2005 లోనే పేర్కొంది.  ఏది ఎలా ఉన్నా ముస్లీం జనాభా పెరుగుదల మాత్రం అందరిని అర్చర్య పరచేలా ఉన్నది.
5. మన దేశ అక్షరాస్యతలో  అగ్రగామిగా ఉన్న కేరళ నే తీసుకుందాం. 1998-99 NFHS సర్వే ప్రకారం అక్కడ హిందూ – ముస్లీంలు అక్షరాస్యత దాదాపు సమానం. అంతే కాకుండా గల్ఫ్ దేశాలకు వెళ్ళి కేరళ ముస్లింలు బాగా డబ్బును కూడా సంపాదించారు.వారిలో ఇంకా అవగాహన నేటికి రాలేదా? 45% కంటే అధికంగా హిందువుల కన్న ముస్లీం జనాభా పెరుగుతూ వస్తుంది ఎందుకు?
6. 2001 జనాభా లెక్కల ప్రకారం శిశుమరణాలు, గర్బం ధరించకుండా కండోమ్ వాడకం మొదలైనవి ముస్లీం మహిళల్లో చాలా తక్కువ మరియు అది కేవలం 36% ఉంటే హిందువుల్లో మాత్రం 50% గా ఉంది. అంటే కుటుంబ నీయంత్రనని ఏ మాత్రం ముస్లింలు పాటించడం లేదనేది వాస్తవం.
7. 2001 జనాభా లెక్కల ప్రకారం 31 రాష్టాల్లో (కేంద్ర పాలిత ప్రాంతాలతో కలిపి) 0-6 సం. వయస్కుల వారి సంఖ్య హిందువుల కంటే అధికం. కేవలం 2 రాష్ట్రాలు సిక్కిం, మధ్యప్రదేశ్ మరియు కేంద్ర పాలిత ప్రాంతాలైన డామన్ డయ్యూ, అండమాన్& నికోబార్ లోనే కొద్దిగా 0-6 సం. వయస్కుల హిందువులు అధిక సంఖ్యలో ఉన్నారు. మొత్తం 35 రాష్ట్రాలలోని 31 రాష్ట్రాల్లో ఇంత భయంకరమైన మార్పు ఎలా వచ్చింది?
ఇంతటితో ఆపేద్దాం. చెప్పుకుంటూ పోతే ఇంకా ఎన్ని ప్రశ్నలో?  ఈ ప్రశ్నలన్నీ మనకు మతాలకు, సిద్దాంతానికి అనుగుణంగా కాక చాలా స్పష్టంగా గణాంకాలు చెబుతున్నవి.
మన దేశంలో మతం చాలా ప్రముఖ పాత్రని పోషిస్తుంది అని పెరుగుతున్న ముస్లీం జనాభాని చూస్తే అవగతమవుతుంది. 
మీరు నన్ను తప్పని నిరూపించగలరా? అయితే స్వాగతం. నేను ఈ గణాంకాలను వివిధ పత్రికలు మరియు ఇంటర్నెట్ లో ఉన్న ప్రదర్శనల నుండి సంపాదించాను. మీకు ఎలాంటి సమాచారం లభించిన నిర్భయంగా నాతో పంచుకోవచ్చు.
మూలం : నిటి సెంట్రల్
ఫోటో మూలం : హిందూ జాగృతి
స్వేచ్చానువాదం : శ్రీ నరేష్

Notice: The source URLs cited in the article might be only valid on the date the article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the source's website and search for the article. 
Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here  



ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్న ముస్లీం జనాభా పెరుగుదల - 7 ప్రశ్నలు (పుణః ప్రచురణ) Reviewed by JAGARANA on 12:15 PM Rating: 5

1 comment:

  1. this is 100% correct. All hindus should understand the threat to hindu race and act promptly now. Otherwise, our future generations can not live in peace and security.
    UPA government is blind. If mulims become majority in india, after 100 years, obvioously they declare India as an Islamic Country and force everyone to convert to Islam, and destroy all our temples and hindu historical sites. Our congress leaders will be the first people to be converted to islam and claim themself as 'secularists'..

    ReplyDelete

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.