Top Ad unit 728 × 90

కమ్యూనిస్టులా? నరరూప రాక్షసులా?


ప్రపంచ చరిత్రలో అడాల్ఫ్ హిట్లర్ ను 20 వ శతాబ్దపు నియంతగా రకరకాల ప్రచారాలతో ఊదర గోడుతూంటారు కమ్యూనిస్టులు. తాము ద్వేషించేవారిని హిట్లర్ తొత్తులని, నాజీల వారసులని ప్రచారం చేస్తుంటారు. 

కానీ విశేషం ఏమిటంటే 20వ శతాబ్దంలో భయంకర మారణకాండ జరిపిన వారిలో హిట్లర్ ది మూడో స్థానమే. మొదటి స్థానం తన పరిపాలనా కాలంలో 6 కోట్ల మందిని వధించిన చైనా నియంత మావోది అయితే రెండవ స్థానం 4 కోట్ల మందిని వధించిన రష్యా నియంత స్టాలిన్ ది రెండవ స్థానం. 

భారతదేశంలో కూడా కమ్యూనిస్టులు సాగించిన మారణకాండ తక్కువదేమీ కాదు. ఒక్క పశ్చిమ బెంగాల్ లోనే తమ పాలనా కాలంలో కమ్యూనిస్టులు 50 వేలకు పైగా అమాయకులను హతమార్చారు. 

ప్రపంచంలో కమ్యూనిస్టులు సాగించిన భయంకర నరమేధం కారణంగానే కమ్యూనిజంను "ఇరవైయ్యో శతాబ్దపు ఇస్లాం" అన్నారు. 

ఇలాంటి నరరూప రాక్షసులా అభ్యుదయ సమాజం, సమసమాజం గురించి మాట్లాడేది? 

అవును ... 

కమ్యూనిస్టుల ఇతిహాసపు చీకటి కోణపుటట్టడుగున పడి కాన్పించని 
కథలన్నీ కావాలిప్పుడు దాచేస్తే దాగని సత్యం. 

విద్వేషమే లక్ష్యంగా, మట్టుబెట్టడమే మార్గంగా కమ్యూనిస్టులు మాస్కో నుండీ బెంగాల్ వరకూ సాగించిన నరమేధాన్ని క్రింది లింకులో చదవండి ... 

పది కోట్ల మందిని పొట్టన బెట్టుకున్న కమ్యూనిస్టులు

కమ్యూనిస్టులా? నరరూప రాక్షసులా? Reviewed by rajakishor on 8:16 AM Rating: 5
All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.