వేయి ఏళ్ల దుర్మార్గపు ఇస్లాం పాలన తర్వాత కూడా ఈ దేశంలో హిందుత్వం ఎలా నిలబడగలిగింది ?
ఇంటర్నెట్ లో ముస్లింలు ఇస్లాం గూర్చి ఇలా గొప్పలు చెప్పుకోవడం నేను గమనించాను
(ముస్లింలు అతి కిరాతకులు అయితే హిందువులు వారి 1000 ఏండ్ల పాలనలో ఎలా బ్రతికారు? ఒకవేళ ఇస్లాం కత్తులతో అతి కిరాతకంగా దౌర్జన్యం చేసినట్లయితే, హిందువులంతా బలవంతంగా మతం మరబడేవారు మరియు ఈ దేశంలో ఒక్క హిందువు కూడా మిగిలేవాడు కాదు. ఇదంతా చూస్తే ఇస్లాం మంచితనానికి, కరుణకి మరో పేరని చెప్పవచ్చు)
నేను ఇస్లాం మిత్రులతో హిందువుల 1000 ఏండ్ల జీవనానికి సంబందించి ఇలా విన్నపించుకుంటున్నాను. అది కేవలం ఇస్లాం యొక్క మంచితనం , కరుణ కాదు. అది హిందువుల యొక్క తిరుగుబాటు తనానికి, ధైర్యానికి నిదర్శనం.
1. గొప్ప పరాక్రమ వంతుడైన శివాజీ, దక్షిణ భారతంలోని మరాఠా నాయకులు, రాజస్తాన్ లోని మహా రాణా ప్రతాప్, భరత్ పూర్ మరియు మథుర లోని ఝాట్ లు, రాజ్ పుతాన్ లోని దుర్గ దాస్ రాథోడ్, బుందేల్ఖండ్ రాజు అయిన వీర్ చత్రసాల్, విజయనగర రాజు కృష్ణదేవ్ మరియు ఉత్తర భారతంలోని సిక్కు గురువులు మొదలగు వారంతా కలిసి ఇస్లాం దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాడి ఈ దేశ ప్రజలను కాపాడారు. వారు ఈ దేశాన్ని ముస్లింల దండయాత్ర నుండి కాపాడటమే కాకుండా, ఖండితమవ్వకుండా చూసారు.
2. ముస్లింల యొక్క కలగలుపుకొని పోయే మనస్తత్వం, ఆచారాలు అన్నీహిందువులకు అననుకూలంగా ఉండటంతో వారితో దూరంగా ఉండాల్సిన పరిస్థితి మధ్య యుగంలో ఏర్పడింది. దానితో ఇస్లాం విస్తరణ కూడా తగ్గుముఖం పట్టి, మత మార్పిడులు తగ్గాయి.
దీనితో ముస్లింలు హిందూ దేవాలయాలను కూల్చి వాటిని మసీదులుగా మార్చడం, దేవుళ్ళ విగ్రహాలను కొల్లగొట్టడం మరియు పవిత్ర గోమాతను వారి కళ్ళ ముందే చంపడం చేసారు.
హిందువుల ఆడవాళ్ళని అపహరించుకుని పోయి వాళ్ళ అంతపురం లో ఉంచుకోవడం వంటి ముస్లింల అతి క్రూరమైన పనులవల్ల హిందువులు వారికి దూరంగా వస్తూ వచ్చారు. ముస్లింల బాధలను భరించలేక వారు దూరంగా ఇతరప్రాంతాలకు వలస వెళ్ళేవారు లేదా హిందూ రాజులు పరిపాలిస్తున్న రాజ్యాలకు వెళ్ళిపోయేవారు (ఉదా: గుజరాత్ ను ముస్లింలు ఆక్రమించడంతో సౌరాష్ట్ర కి చెందిన భాగెల్ అనే రాజు రెవ/ఝాన్సీ కి వలస వెళ్లారు. అదేవిదంగా ఉత్తర భారతం నుంచి వచ్చి గోవాలో స్థిరపడ్డ చిత్పావన్ బ్రాహ్మణులు శివాజీ రాజ్యానికి విచ్చేసారు).
ముస్లింల దోర్జన్యానికి తట్టుకోలేక స్థానిక హిందువులు వలసలు వెళ్లారు తప్పా, వారికి భయపడి మతం మాత్రం మారలేదు.
౩. ఇస్లాం స్వీకరిస్తే డబ్బు/అధికారం /ముస్లిం స్త్రీలను ఇస్తామని నమ్మబలికినా అతి కొద్ది మంది హిందువులు మాత్రమే వారి మాయ మాటలకు మోసపోయారు మరియు వారి జాజియని స్వీకరించినా యజ్ఞోపవీతం ను మాత్రం ఏనాడు వీడలేదు. హిందువులలో దాదాపు అందరూ ముస్లింలకు పన్నులు కట్టారు కానీ హిందుత్వం ను మాత్రం వీడలేదు. అదృష్టవశాత్తు తర్వాత హిందువులు వారికి మోసపోలేదు, అది మతం మారకుండా ఉండడానికి చాలా తోడ్పడింది.
4. ఎందరో సాదు సంతువులు ముందుకు వచ్చి హిందూ ధర్మం విశిష్టతను ముస్లింల గుండెలకు గుచ్చుకునేలా చెప్పడంతో మత మార్పిడులు చాలావరకు తగ్గాయి. వారు అమాయకంగా ఇస్లాంలోకి మారిన వారిని తిరిగి స్వధర్మంలోకి తీసుకువచ్చారు(ఉదా: రస్ఖాన్ ఒక హిందూ గురువుకు శిష్యుడిగా మారారు).
5. అనేక చోట్ల పునరుద్ధరణ కార్యక్రమాల పేరిట ఎంతో మందిని తిరిగి తమ ధర్మంలోకి తెచ్చుకున్నారు(ఉదా: నేతాజీ పాల్కర్ శివాజీ ద్వార హిందూ ధర్మాన్ని తిరిగి స్వీకరించి హరిహర- బుక్కరాయలుగా ప్రసిద్దికేక్కారు).
6. మన అందరికి తెల్సినట్టుగానే ముస్లిం నాయకులంతా చెడ్డవాల్లే . బాబర్ స్వలింగ సంపర్కుడు, జహంగీర్ అనునిత్యం పరాయి మహిళలతోనే ఉండేవాడు మరియు ఇక సాజహన్ అయితే సీసాలను ఖాలిచెసే పనిలోనే నిమగ్నం అయ్యి ఉండేవాడు.
వీళ్ళా నీతిమంతులు?
వీళ్ళు చేసే నీచమైన పనులు రెండు రోజులకు ఒకసారి స్నానం, మందు తాగటం/ మాంసం తినడం లాంటివి కూడా ఇస్లాంలో భాగమే.
హిందువుల యొక్క గంబీరమయిన ఆలోచన, వేద అధ్యయనం, ఆలోచించే జ్ఞానం ఇవ్వన్నీ ఇస్లాంను తిప్పికొట్టడానికి మరియు హిందూత్వం ను కలకాలం నిలబడేలా చేసాయి.
ఈ విదమైన భావన ముస్లింలు విస్తారంగ ఉన్న ఉత్తర మరియు మధ్య భారతంలో ముఖ్యంగా ఆగ్రా, మథుర లలో అదికంగా ఉన్నది. అది సరి అయినది కాదని ప్రతి ఒక్కరు గ్రహించాలి.
హిందుత్వమే ఈ దేశానికి ఉనికి, ప్రేరణ. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంతో మంది దండయాత్రలు చేసిన కూడా చివరికి హిందుత్వమే నిలబడింది, హిందుత్వమే ఈ దేశానికి ఆత్మ అని అందరూ గ్రహించాలి.
మూలం : వేదిక్ త్రుథ్స్
స్వేచ్చానువాదం : శ్రీ నరేష్ గారు
స్వేచ్చానువాదం : శ్రీ నరేష్ గారు
వేయి ఏళ్ల దుర్మార్గపు ఇస్లాం పాలన తర్వాత కూడా ఈ దేశంలో హిందుత్వం ఎలా నిలబడగలిగింది ?
Reviewed by JAGARANA
on
7:43 AM
Rating:
శ్రీ నరేష్ గారు, ఒక మంచి వ్యాసాన్ని అనువదించినందుకు అభినందనలు. మీకు వీలైతే, ఈ లింకులో ఇచ్చిన పుస్తకాన్ని అనువదించండి. అనేకుల పిచ్చి ప్రశ్నలకు ఇదొక శాశ్వత సమాధానంగా ఉంటుంది.
ReplyDeletehttp://voiceofdharma.org/books/hhrmi/
వీలైతే తప్ప కుండా ఆ పుస్తకాన్ని తెలుగులోకి తర్జుమా చేస్తాము.
DeleteMana Hindu Chala pavitraminadi !
Delete