ఘనంగా మెట్పల్లి నగర శాఖా( జగిత్యాల్ జిల్లా ) వార్షికోత్సవం
మెట్ పల్లి , 11/01/2013 , నాగరాజు గోల్కొండ ( ప్రతినిది - రాష్ట్ర చేతన )
![]() |
కార్యక్రమ దృశ్యం |
- కార్యక్రమం నగర ఖాదీ ప్రతిష్టాన్ ఆవరణ లో జరిగింది .
- ఇట్టి కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు పతసంచలన్ తో ప్రారంభం అయ్యింది .
- కార్యక్రమానికి ముఖ్యాథితి గా డా. చక్రధర్ పిల్లల వైద్య నిపుణులు వచ్చారు . వక్త గా మాన్య శ్రీ కాచం రమేష్ , ప్రాంత సహా కార్యవాహ గారు వచ్చారు . వారితో పాటు నగర సంఘ చాలకులు శ్రీ తోపారపు నాగయ్య గారు వేదిక పై ఉన్నారు.
- జేష్ట కార్యకర్త లు దండ ప్రదర్శన ఇవ్వడమం విశేషం కాగా , నియుద్ద , సామూహిక సూర్య నమస్కారాలు జరిగాయి.
- గనవేశ తో 113 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు . అలాగే గ్రామ ప్రముఖులు మాతలు విద్యార్థిని విద్యార్థులు అంతా కలిపి 250 వరకు పాల్గొన్నారు .
- మాన్య కాచం రమేష్ గారు మాట్లాడుతూ .....
- సంక్రాంతి అంటే సమ్యక్ క్రాంతి మార్పు అని తెలియ జేశారు . మకర సంక్రమణం వల్ల ఉత్తరాయన పుణ్య కాలం మొదలవుతుంది .
- యావత్ ప్రపంచానికి హిందూ ధర్మ విశిష్టతను చాటి చెప్పారు శ్రీ వివేకానంద
- ఒక నాటి స్థితి గతులలో పరాధీన భారతం లో పిరికి హిందువు గా ఉన్నవాడు నేడు సంఘ కార్యం వల్ల నేను హిందువును అని సగర్వంగా ప్రకటించే స్థాయికి చేరుకున్నాడు .అంటే కాదు హిందువు ల పై అనేక రూపాల్లో జరుగుతున్నా దాడులకు నిలబడి ప్రతిక్రియ ఇస్తున్నాడు . ప్రతీ హిందువు నేను హిందువు గా జన్మించాను , హిందువు గా జీవిస్తాను , హిందువు గానే మరణిస్తానని సంకల్పించాలి .
- కార్యక్రమ అనతరం నువ్వుల బెల్లం ప్రసాద వితరణ జరిగింది.
ఘనంగా మెట్పల్లి నగర శాఖా( జగిత్యాల్ జిల్లా ) వార్షికోత్సవం
Reviewed by JAGARANA
on
8:35 AM
Rating:

Post Comment
No comments: