మోహన్ జి జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమైన RSS అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు
- మాన్య మోహన్ జి దివ్య జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభం
- వార్షిక నివేదిక సమర్పించిన మాన్య సర్ కార్యవాహ సురేష్ జి జ్యోషి
- దేశం నలుమూలల నుండి హాజరైన సుమారు 1400 మంది సామాజిక కార్యకర్తలు
- తోలి రోజు భయ్యాజి జ్యోషి అధ్యక్షతన ప్రాంతాల వారిగా సంఘ్ కార్యక్రమాల సమీక్షా
![]() |
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న పూజ్య సర్ సంఘ్ చాలక్ |
సమావేశాల తోలి రెండు రోజుల పాటు కార్యక్రమాలకు మాన్య శ్రీ భయ్యాజి జ్యోషి సర్ కార్యవాహ అధ్యక్షత వహించనున్నారు, మొదటి రోజు సంఘ్ కార్యకలాపాల పై ప్రాంత ( రాష్ట్ర )ల వారిగా, సంఘ్ పరివార్ సంస్థ పనిపై సమీక్షా జరగనుంది, దేశం లోని అన్ని ప్రాంతాల నుండి ఎన్నికైన ప్రతినిధులు, సంఘ్ పరివార్ సంస్థల జాతీయ స్థాయి పధదికారులు సుమారు 1400 మంది హాజరయ్యారు. మాన్య సురేష్ జి జ్యోషి గారు ఈ సంవత్సరపు సంఘ్ నివేదికను ప్రతినిధుల ముందు ఉంచారు.
సంఘ్ 2013-14 సంవత్సర నివేదికను డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మోహన్ జి జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభమైన RSS అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశాలు
Reviewed by JAGARANA
on
1:11 PM
Rating:

Post Comment
No comments: