Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

తీవ్ర నిర్భంధాన్ని దాటి : గర్జించిన భాగ్యనగర్ " హిందు చైతన్య సభ "

  • తీవ్రమైన నిర్బంధాన్ని దాటుకుని చివరి నిమిషంలో స్థలం మారినా సత్తా చాటిన భాగ్యనగర్ సంఘటిత హిందూ సమాజం 
  • చైతన్య సభకు దాదాపు 30 వేలకు పైగా హాజరైన గణేష్ మండపాల నిర్వాహకులు
  • సభకు మార్గదర్శనం చేసిన ప్రముఖ సాధు సంతులు 
  • జై శ్రీరాం, జై బోలో గణేష్ మహారాజ్ కి జై నినాదాలతో మర్మ్రోగిన మైదాన ప్రాంగణం   

నిజాం కాలేజి గౌండ్స్, భాగ్యనగర్, 13/09/2015 : భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అధ్వర్యంలో నిర్వహించబడిన " హిందూ చైతన్య సభ " తీవ్రమైన ప్రభుత్వ నిర్భంధాన్ని దాటుకుని కోర్టు అనుమతితో  చివరి నిమిషంలో స్థలం NTR స్టేడియం నుండి నిజాం కాలేజి మైదానానికి మార్చబడినా కూడా హిందు సమాజ సంఘతానాత్మక శక్తి ముందు ఆ నిర్భందం చిన్నబోయింది, నిజాం కాలేజి మైదానం కాషాయ సంద్రం అయ్యింది, భాగ్యనగరం సుమారు 30 వేల గణేష్ మండప నిర్వాహకుల జై శ్రీ రాం, జై బోలో గణేష్ మహారాజ్ కి జై నినాదాలతో మర్మ్రోగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అధిటిగా హాజరైన మతా హెమలతా శాస్త్రి గారు సభకు మార్గదర్శనం చేస్తూ 'దేశం అంతా ఈ రోజున భాగ్యనగరం వైపే చూస్తోంది, ఈ రోజు నిజాం కాలేజి మైదానం లో కనిపిస్తున్న హిందు చైతన్య భవిష్యత్తునే చూస్తోంది, తీవ్రమైన నిర్భందాన్ని కూడా లెక్కచేయకుండా ఆఖరి నిమిషంలో వేదిక మారినా కూడా ఈ సభకు తగిన ఏర్పాట్లు చేసిన ఉత్సవ సమితి కార్యకర్తలకు నా హృదయపూర్వక అభినందనలు, ఇదే స్పూర్తిని భాగ్యనగరం హిందు సమాజం కొనసాగించితే హైదరాబాద్ - భాగ్యనగరం కావడానికి, హుస్సేన్ సాగర్ - వినాయక్ సాగర్ కావడానికి ఇంకెంతో కాలం పట్టాదు, ఒక్క సారి గనక హైదరాబాద్ భాగ్యనగరం అయితే ఈ గడ్డపై దేశ ద్రోహ స్లీపర్ సెల్ల్స్ కి, పాకిస్తాన్ ప్రేరేపిక  ISI ఎజంట్లకి తాపు ఎక్కడుంటుంది, ఆ లక్ష్యం దిశలోనే మనం అందరం కలసి పనిచేయాలి జై శ్రీ రాం ,జై బోలో గణేష్ మహారాజ్ కి జై' అని అన్నారు.

ఈ సభలో శ్రీ చిన్న జీయర్ స్వామి, మాతా హేమలత శాస్త్రి, స్వామి కమళానంద భారతి, శ్రీ రాఘవరెడ్డి, శ్రీ భగవంత రావు, కేంద్ర మంత్రి శ్రీ దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. 
                      
తీవ్ర నిర్భంధాన్ని దాటి : గర్జించిన భాగ్యనగర్ " హిందు చైతన్య సభ " Reviewed by JAGARANA on 10:54 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.