వాలెంటైన్ డే ను బహిష్కరించండి : భజరంగ్ దళ్
హిందుత్వంలో ప్రేమకు విశిష్ట స్థానం ఉంది, స్త్రీకి తనకు నచ్చిన భర్తను పెళ్ళి చేసుకునే 'స్వయం వరం' అనే ప్రక్రియ హిందుత్వలోనే ఉంది. కాని వాలెంటైన్ డే పేరుతొ జరిగే వికృత చర్యలను సహించేది లేదు - భాను ప్రకాష్ భజరంగ్ దళ్ రాష్ట్ర సంయోజక్
13/02/2014, భాగ్యనగర్ : విదేశీ వికృత సంస్కృతీకి ప్రతీక లాంటి వాలెంటైన్ డే ను బహీష్కరించాలని భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వినర్ భాను ప్రకాష్ పిలుపునిచ్చారు, విశ్వ హిందు పరిషద్ రాష్ట్ర అధ్యక్షులు మాన్య శ్రీ రామ రాజు గారితో కలసి ప్రెస్ మీట్ లో పాల్గొన్న సందర్భంలో హిందూ సంస్కృతీ లో ' ప్రేమ ' కు విశిష్ట స్థానం ఉందని, మేమెప్పుడు ప్రేమను వ్యతిరేకించలేదని, కాని ప్రేమికుల రోజు పేరుతొ జరుగుతున్నా విసృకలత్వాన్ని మాత్రమె వ్యతిరేకిస్తున్నామన్నారు, ప్రేమికులు ఈ రోజు వేడుకులకు దూరంగా ఉండి ఈ వికృత సంస్కృతిని బహిష్కరించాలి అని పిలుపు నిచ్చారు, భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఈ విషయంలో ఆవగాహన కల్పించడానికి కార్యక్రమాలు రుపొంచామన్నారు.
వాలెంటైన్ డే ను బహిష్కరించండి : భజరంగ్ దళ్
Reviewed by JAGARANA
on
8:09 AM
Rating:
No comments: