హిందుత్వం లేని భారత దేశం - భారత దేశం లేని హిందుత్వం మనుగడ సాగించడం అసాధ్యం : VHP నేత అశోక్ సింఘాల్
హిందుత్వం లేని భారత దేశం - భారత దేశం లేని హిందుత్వం మనుగడ సాగించడం అసాధ్యం, హిందువుల జనాభా తగ్గిన ప్రతి చోటు ఈ దేశం నుండి విడిపోయింది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క హిందువు పై ఉన్నది - అశోక్ సింఘాల్
13/02/2015, భోపాల్ : పండిట్ దీనదయాల్ ఉపాద్యాయ పుణ్యతిదిని పురస్కరించుకుని భోపాల్ లో తేది : 11/02/2015 నాడు జరిగిన ' దీనదయాళ్ స్మారక ' కార్యక్రమంలో ప్రముఖ హిందుత్వ నేత మాన్య శ్రీ అశోక్ జి సింఘాల్ విహెచ్పి అంతర్జాతీయ సంరక్షకులు, మాన్య శ్రీ దత్తాత్రేయ హోసబాలే RSS సహా సర్ కార్యవాహ, ప్రముఖ ఆర్ధిక వేత్త సుభ్రమణ్యం స్వామి పాల్గొని ప్రసగించారు.
హిందుత్వం లేని భారత దేశం - భారత దేశం లేని హిందుత్వం మనుగడ సాగించడం అసాధ్యం : VHP నేత అశోక్ సింఘాల్
Reviewed by JAGARANA
on
8:23 AM
Rating:
No comments: