Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

వైష్ణో దేవి ప్రతిమతో ముద్రితమైన నాణెన్ని వెనక్కి తీసుకోవాలని డిల్లి హై కోర్టు లో కేసు దాఖలు చేసిన ముస్లీంలు

హిందువులు మెజారిటిలో ఉన్న మన దేశంలో హిందూ దేవి-దేవతల చిత్రాలతో ముద్రితమైన నాణేలు ఉండకూడదా ? మరికొన్నాళ్లకు హిందూ పండుగలు కూడా జరుపుకోకూడదు అంటారేమో - రాష్ట్ర చేతన
శ్రీ వైష్ణో దేవి చిత్రంతో ముద్రితమైన రూ 5 నాణెం  
క్రొత్త డిల్లి, 22/03/2014: శ్రీ వైష్ణోదేవి దేవాలయ నిర్వహణ కమిటి రజతోత్సవం ( 25 సంవత్సరాలు పూర్తైన ) సందర్భంగా భారత కేంద్ర ప్రభుత్వం వైష్ణో మాతా చిత్రంతో క్రొత్త 5 రూపాయల నాణేన్ని విడుదల చేసింది, ఈ అంశాన్ని సవాలు చేస్తూ నఫీజ్ ఖాజీ అనే ముస్లీం వ్యక్తీ డిల్లి హై కోర్టులో ఒక కేసు దాఖలు చేసారు (హిందువులు మెజారిటిలో ఉన్న మన దేశంలో హిందువుల ఆరాధ్యమైన దేవి-దేవతల చిత్రాలతో నాణేలు ఉండకూడదా ? రేపు హిందువుల పండుగలు జరుపుకొకూడదు అంటారేమో ?- రాష్ట్ర చేతన) పిర్యాదుదారుడు తరపు న్యాయవాది తెలుపుతూ లౌకికవాద భారత దేశంలో ఆర్థికంగా చలామణి అయ్యే నాణేల పై మత సంబంద చిహ్నాలు రాజ్యాంగ స్పూర్తికే వ్యతిరేకం అని వ్యాఖ్యానించారు (మరి అదే క్రాస్ 'క్రూసేడ్' చిహ్నాలతో నాణేలు ముద్రించి చలామణి చేసినప్పుడు గుర్తుకురాలేదా సెక్యులరిజం? - రాష్ట్ర చేతన).
బి.డి అహ్మద్ నేతృత్వం లోని ధర్మాసనం ఈ అంశం పై మూడు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటిసు జరీ చేసింది.(ఇక హిందువుల పక్షాన న్యాయం జరిగినట్లే ?! - రాష్ట్ర చేతన) 
మూలం : హిందూ జాగృతి       
వైష్ణో దేవి ప్రతిమతో ముద్రితమైన నాణెన్ని వెనక్కి తీసుకోవాలని డిల్లి హై కోర్టు లో కేసు దాఖలు చేసిన ముస్లీంలు Reviewed by JAGARANA on 5:07 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.