సంఘ్ పై అభూత కథనాలు ప్రచురించిన 'కారవాన్' పత్రిక కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన
క్రొత్త డిల్లి , 07/02/2014 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మాన్య శ్రీ మోహన్ జి భాగవత్ కి మక్కా మస్జిద్, సంజౌత ఎక్స్ ప్రెస్ పెళ్లుల్ల నిందితుడు స్వామి అసీమానంద్ మధ్య సంబందాలు ఉన్నట్లు తప్పుడు కథనాలు ప్రకటించిన 'కారవాన్' పత్రిక కార్యాలయం ఎదుట సంఘ్ సానుభూతిపరులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు, అసీమానంద్ తరపు న్యాయవాది కూడా ' కారవాన్ ' పత్రిక పై కోర్టు నోటిసు పంపినట్లు తెలిపారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ విషయంలో ' కారవాన్ ' వార్తా పత్రిక వైఖరి ని తీవ్రంగా ఖండిస్తూ నిరాదర ఆరోపణలు సరికాదని హితపు తెలిపింది.
సంఘ్ పై అభూత కథనాలు ప్రచురించిన 'కారవాన్' పత్రిక కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన
Reviewed by JAGARANA
on
10:15 AM
Rating:

Post Comment
No comments: