Top Ad unit 728 × 90

ఘనంగా చెన్నూర్ ఖండ సమ్మేళనం - వివేకానంద జయంతి సందర్భంగా స్వయంసేవకుల ఎకత్రీకరణ

Reported By : శ్రీ కిరణ్ మంచిర్యాల - రాస్త్రచేతన ప్రతినిధి

 వేదిక పై ఆసీనులైన పెద్దలు : మాన్య శ్రీ కలకుంట్ల విద్యాసాగర్ రావు గారు కరీనగర్ విభాగ్ సహ సంఘచాలకులు , ముఖ్య అథితి శ్రీ చకినారపు  శ్రీనివాస్ గారు స్థానిక ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గారు , శ్రీ అన్నదానం సుభ్రమణ్యం గారు ప్రాంత సహ కార్యవాహ గారు - ప్రధాన వక్త ,శ్రీ కమలాకర్ గారు చెన్నూర్ ఖండ సంఘ చాలకులు 

సంఖ్య   గత ఆదివారం 3.3.2013 ఒక రోజు కార్యక్రమం 
సంఖ్య:        25 గ్రామాల నుండి 450 స్వయంసేవకులు పాల్గొన్నారు . పారిపెల్లి గ్రామం నుండి విశేషంగా 57 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు .
విశేషం : చెన్నూరు పట్టణం లో రెండు మార్గాల గుండా రెండు ఘోష్ గణ ల తో రెండు వాహిని ల్లో పతసంచలన్ జరిగింది . పట్టణం ప్రజలు మార్గం వెంబడి ఘన స్వాగతం పలికారు .
ప్రధాన వక్త సందేశం :
  • స్వామి వివేకానంద ఆదర్శంగా అతని దృష్టి కి సృష్టి ని చేస్తోంది సంఘం .
  • సమాజ సంఘటన దేశ రక్షణ సంఘం యొక్క ప్రధాన లక్ష్యం 
  •  సర్వేజనా స్సుకినో భవంతు అనే తత్వాన్ని సంఘం స్వీకరించింది .
  • ఈ క్రమం లోనే 175000 వేల సేవా కార్యక్రమాల్ని దేశ వ్యాప్తంగా చేస్తోంది . విశ్వశాంతి ని సంఘం కాంక్షిస్తుంది . ప్రతీ స్వయంసేవక్ ఈ కోణం లోనే దేశ హితం కోసం పనిచేస్తాడు .
ముఖ్య అథితి సందేశం :
  •  సంఘం దేశ కోసం పని చేసే సంస్థ ప్రజల్లో దేశ భక్తీ ని నింపడం వారిని సమాజ కార్యం లో లీనం చెయ్యడం విశేషం .
  • మన దేశ సంస్కృతి సంప్రదాయాలు సంఘం వల్ల కాపాడ బడుతున్నాయి .

 శారీరక ప్రదర్శనలు ఇస్తున్న స్వయంసేవకులు 
ధ్వజారోహణం లో స్వయంసేవకులు 
కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది .కార్యకర్తల్లో చైతన్యాన్ని నింపింది .
ఘనంగా చెన్నూర్ ఖండ సమ్మేళనం - వివేకానంద జయంతి సందర్భంగా స్వయంసేవకుల ఎకత్రీకరణ Reviewed by JAGARANA on 8:17 PM Rating: 5
All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.