జిల్లా పరిషద్ ఉన్నత వేంపేట్ పాటశాల వార్షికోత్సవం లో ఘనంగా వివేకానంద 150 వ జయంతి వేడుకలు
Reported by: శ్రీ నాగరాజు గోల్కొండ జగిత్యాల్ రాస్త్రచేతన ప్రతినిధి
కార్యక్రమం : కరీనగర్ జిల్లా వేంపేట్ ఉన్నత పాటశాల యందు వార్షికోత్సవం మరియు వివేకానంద 150 వ జయంతి వేడుకలు
నిర్వాహకులు : గ్రామ అభివృద్ధి సంఘం VDC వేంపేట్ - ఉపాధ్యాయ బృందం
సమయం : 3.3.2013 ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 11 వరకు జరిగింది
ముఖ్య అథితి : స్థానిక మెట్పల్లి పోలిస్ పరిది సి దేవేందర్ రెడ్డి గారు
కార్యక్రమం విశేషాలు :

- గ్రామ ప్రజలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సుమారు 700 వరకు వచ్చి ఉంటారు .
- వివేకానంద జయంతి సందర్భంగా విద్యార్థుల యోగ సూర్యనమస్కార ప్రదర్శన మరియు కిషోర బాలికల పుష్ప విన్యాసం ఆకట్టుకున్నాయి .
- నేటి రోజుల్లో యువత కు వివేకుడు మార్గదర్శి అని వక్తలు అన్నారు .
- ఈ సందర్భంగా పాటశాల లో సరస్వతి మాట ఆలయ నిర్మాణానికి యువకులు సంకల్పించారు .
- అనంతరం రంగస్థల ప్రదర్శనలు జరిగాయి .
జ్యోతి వెలిగిస్తున్న శ్రీ దేవేందర్ రెడ్డి గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలిస్ మెట్పల్లి
విద్యార్థుల సూర్యనమస్కార ప్రదర్శన
హాజరైన గ్రామ ప్రజలు
జిల్లా పరిషద్ ఉన్నత వేంపేట్ పాటశాల వార్షికోత్సవం లో ఘనంగా వివేకానంద 150 వ జయంతి వేడుకలు
Reviewed by JAGARANA
on
7:10 PM
Rating:

Post Comment
No comments: