కరినగరము: యువశక్తి అణుశక్తి కంటే గొప్పది - ABVP ప్రాంత మహాసభల ముగింపులో శ్రీ గుంతా లక్ష్మన్
శాతవవాహన యూనివర్శిటీ/సుభాష్‌నగర్: దేశ భద్రతపై రాజిలేని పోరాటం చేయాడానికి యువకులు ముందుకు రావాలని, యువశక్తికి అణుశక్తి కంటే గొప్ప బలముందని, దీన్ని సరైన విధంగా ఉపయోగిస్తే సస్యశామల ఆఖండ భా రతాన్ని నిర్మంచ వచ్చునని ఏబీవీప ఆంధ్రప్రదే శ్-తమిళనాడు క్షేత్రియ సంఘటన కార్యదర్శి గుంతా లక్ష్మణ్ పేర్కోన్నారు. గురువారం స్థానిక ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళశాల మైదానంలో నిర్వహించిన ఏబీవీపీ 32వ రాష్ట్ర మహాసభల ము గింపు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. దేశ భద్రత కరువై పో తోందని, దేశం చుట్టున్న పాకిస్తాన్, భూటన్, చై నా, అప్ఘనిస్తాన్ లాంటి దేశాలు భాతర్ భూ భా గంలోకి దూసుక రావడమే గాకుండా తీవ్రవాదులకు కేంద్రంగా మారి దేశంలో ఆరాచాకాలు సృష్టిస్తున్నాయని అందోళన వ్యక్తం చేశారు. ఈ రోజు పాలిస్తున్న ప్రభుత్వ మెతక వైఖరి కారణం గా దేశ భద్రతపై మేదావివర్గం ఆందోళన వ్యక్తం చేస్తుందని వివరించారు. కొన్ని వర్గాల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టడానికి నేటి ప్రభుత్వాలు కుటిల నీతిని ప్రదర్శించి దేశ ప్రజల మధ్య వర్గాలుగా విడదీస్తున్నాయని ఆరోపించారు. మహిళలపై అరాచాకాలు రోజురోజుకు పెరిగిపోతున్నా యన్నారు. మహిళల కోసం నిర్భయ చట్టం వ చ్చినప్పటికి ఆకృత్యాలు ఆగడం లేదని, చట్టాల తో మార్పులు తీసుకరాలేమని, ప్రజలలో చైత న్యం తీసుకు వచ్చినప్పుడే మార్పులను ఆశించ వచ్చునని సూచించారు.
ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు మాసాడి బాబురావు అధ్యక్షత వహించగా ఎబివిపి జాతీ య అధ్యక్షులు పి మురళిమనోహర్, నాయకులు రఘునందన్, రాంమోహన్, మూల రాము, నరసింహద్రీ, నిరంజన్, విద్యార్థులు, పూర్వ కార్యకర్తలు పాల్గోన్నారు -
సోర్సు : http://www.andhrajyothy.com/node/47316#sthash.fnlQj4pk.dpuf
కరినగరము: యువశక్తి అణుశక్తి కంటే గొప్పది - ABVP ప్రాంత మహాసభల ముగింపులో శ్రీ గుంతా లక్ష్మన్
Reviewed by JAGARANA
on
10:17 AM
Rating:
No comments: