డిల్లి : స్వచ్ దేవాలయ వారోత్సవాలలో RSS స్వయం సేవకులు
క్రొత్త డిల్లి , 03/08/2015 : డిల్లి రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో స్వచ్ దేవాలయ అభియాన్ ను ఉద్యమంలా నిర్వహిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ డిల్లి ప్రాంత సంఘ్ చాలక్ మీడియా కు తెలిపారు, ఈ అభియాన్ భాగంగా స్వయం సేవకులు వారం రోజుల పాటుగా తమ పరిదిలోని అన్ని దేవాలయలను శుభ్ర పరిచి, స్వచ్ దేవాలయాల పట్ల భక్తులలో అవగాహణ కల్పించడం జరుగుతుంది.
డిల్లి : స్వచ్ దేవాలయ వారోత్సవాలలో RSS స్వయం సేవకులు
Reviewed by JAGARANA
on
12:24 PM
Rating:

Post Comment
No comments: