మోమేన్ సంతాప సభను అడ్డుకున్న ABVP కార్యకర్త - చితకబాదిన జిహాది గ్యాంగ్
సెంట్రల్ యునివర్సిటి, హైదరాబాద్, 04/08/2015 : 1993 ముంబై పెళ్లుల్ల కారకుడు ఇటివల ఉరి శిక్ష విదించినబడిన దేశ తీవ్రవాది యఖుబ్ మోమేన్ కు స్మృతిగా సెంట్రల్ యునివర్సిటి లో నిర్వహించ తలపెట్టిన సంతాప సభను అడ్డుకోబోయిన అఖిల భారతీయ విద్యార్థి పరిషద్ కార్యకర్త నందనం సుషీల్ కుమార్ పై జిహాది గ్యాంగ్ దాడిచేసి తీవ్రంగా చితకబాదడం జరిగింది.
విషయం తెలుసుకున్న స్థానిక కార్యకర్తలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సుషీల్ కుమార్ ని ఆసుపత్రికి తరలించి వైద్యం అందించడం జరుగుతుంది, దాడి చేసిన వారిపై స్థానిక పొలిసు స్టేషన్ లో పిర్యాదు చేయడంతో స్థానిక SHO ఆసుపత్రికి వచ్చి విచారణ చేయడం జరిగింది.
తీవ్రవాది సంస్మరణ సభను ఆడుకోవడమూ నేరమేనా ? - అయ్యో భరతమా ?
మోమేన్ సంతాప సభను అడ్డుకున్న ABVP కార్యకర్త - చితకబాదిన జిహాది గ్యాంగ్
Reviewed by JAGARANA
on
8:04 PM
Rating:
Reviewed by JAGARANA
on
8:04 PM
Rating:



No comments: