బాబా రాందేవ్: యఖుబ్ మెమెన్ ను సమర్థించిన వారు ఈ దేశంలో ఉండడానికి అనర్హులు
దాదాపు 22 సంవత్సరాల తర్వాత ఉరి శిక్షా అమలుకు కాబడుతున్న 1993 లో 257 అమాయకుల ప్రాణాలు తీసినముంబై పెళ్లుల్ల నిందితుడు యఖుబ్ మెమెన్ కి ఉరి శిక్ష అమలు పై రాద్దాంతం చేస్తున్న వారి పై ప్రముఖ యోగా గురువు బాబా రాం దేవ్ తీవ్ర స్థాయిలో మండి పడ్డారు.
కుక్కకాటుకు చెప్పు దెబ్బ ఇవ్వాల్సిన సమయం ఆసన్నం అయ్యింది : బాబా రాందేవ్
దేశం తీవ్ర విద్వంసాలు సృష్టించి అనేక మంది అమాయకుల ప్రాణాలను తీసుకున్న తీవ్రవాదులకు సూదీర్ఘ న్యాయ విచారణ అనంతరం సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును అందరు గౌరవించాలి, కాని తీవ్రవాదుల పక్షాన మాట్లాడుతూ కోర్టులను కించపరచడం ఈ దేశ సార్వబౌమదికారాన్ని ప్రశ్నించడమే అవుతుంది, ఇది ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదు, అలాంటి వారిని సమర్థించే వారు ఈ దేశంలో ఉండడానికి అనర్హులు
బాబా రాందేవ్: యఖుబ్ మెమెన్ ను సమర్థించిన వారు ఈ దేశంలో ఉండడానికి అనర్హులు
Reviewed by JAGARANA
on
12:26 PM
Rating:
No comments: