రాజస్థాన్ : వరద సహాయక చర్యలో చురుగ్గా పాల్గొంటున్న RSS స్వయం సేవకులు
రాజస్థాన్, భీనమల్, 30/07/2015 : తీవ్ర వర్షాలతో వరద ప్రభావితం అయిన రాజస్తాన్ భీన్మల్ ప్రాంతంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు చురుగ్గా స్పందించి సేవా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు, స్థానిక స్వయం సేవకులు వరద బాదితులకు తక్షణ వైద్య సహాయం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు, చిన్న పిల్లల కోసం పాల పౌడర్, బిస్కెట్ ప్యాకెట్లను పంపిణి చేసారు.
సంఘ్ స్వయం సేవకులు ఏర్పాటు చేసిన శరణార్థి శిభిరంలో సుమారు 350 మంది వరద బాదితులు తలదాచుకున్నారు, వారికి సంబందిచిన కనీస అవసరాలు అందించడం జరుగుతుంది.
రాజస్థాన్ : వరద సహాయక చర్యలో చురుగ్గా పాల్గొంటున్న RSS స్వయం సేవకులు
Reviewed by JAGARANA
on
11:01 AM
Rating:

Post Comment
No comments: