Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం ఇకలేరు - రాష్ట్రచేతన శ్రద్దాంజలి

మీ అపజయాలను తప్పటడుగులని ఎప్పుడూ అనుకోకండి .. అవి తప్పులు కావు. భవిష్యత్తు లో మీరేం చేయకూడదో తెలిపే పాఠాలు - డా APJ అబ్దుల్ కలాం మాజీ భారత రాష్ట్రపతి 
27/07/2015, షిల్లాంగ్ : భారతదేశ మాజీ రాష్ట్రపతి, భారత మాత ఖ్యాతిని దశ దిశల చాటిన జాతి గర్వించదగ్గ అంతరిక్ష, అణు శాస్త్రవేత్త APJ అబ్దుల్ కలాం (84) ఈ రోజు సాయంత్రం 6:40 నిమిషాల సమయంలో పరమపదించారు, వారి మృతి పట్ల ' రాష్ట్ర చేతన ' తీవ్ర దిగ్భ్రాంతిని ప్రకటిస్తూ శ్రద్దాంజలి వహిస్తుంది.


మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఐఐఎమ్ లో ప్రసంగించేందుకు వెళ్ళిన ఆయన వేదిక పైనే తీవ్ర అస్వస్తత కు గురై కుప్పకూలారు. ఆయనను సమీపంలోని భేదని ఆసుపత్రికి తరలించగా ICU లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.   
మాజీ రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం ఇకలేరు - రాష్ట్రచేతన శ్రద్దాంజలి Reviewed by JAGARANA on 9:30 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.