Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

గుజరాత్: వరద సహాయక చర్యల్లో 800 మంది RSS స్వయం సేవకులు

అమ్రేలి, గుజరాత్, 31/07/2015 : గుజరాత్ రాష్ట్రంలోని అమ్రేలి జిల్లా లో తీవ్ర అతివృస్టి కారణంగా జన జీవనం అస్తవ్యస్తం అయిన నేపథ్యంలో స్థానిక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున వరద పునరావాస కార్యక్రమాలలో పాల్గొంటున్నారు, నిన్నటి వరకు సుమారు 800 మంది స్వయం సేవకులు సేవా కార్యక్రమాలలో నిమగ్నం అవగా నేను మరో 450 స్వయం సేవకులు వారికి తోడవ్వనున్నారు.

భారి వర్షాలు వర్షాలు తెరిపినివ్వగానే అత్యదికంగా వరద ప్రభావం ఉన్న 26 గ్రామలో సర్వేక్షణ నిర్వహించి, అక్కడి పరిస్థితులకు తగట్లు మానవుల కనీస అవసరాలకు కావాల్సిన ఆహారం, ప్రాథమిక వైద్యం లాంటి వాటితో 4500 కిట్ లను తయారు చేసి పంపిణి చేయండం జరిగింది, అలాగే ప్రతి కుటుంబానికి 8-10 కేజీల వంట సామాగ్రి, చిన్న పిల్లలకు పాల పొడి, వృద్ధులకు చలి దుస్తులు పెద్ద ఎత్తున పంపిణి చేయడం జరిగింది.  
ఈ సేవా కార్యక్రామాలను RSS ప్రాంత సహా కార్యవాహ కిషోర్ భాయి మున్గాల్పర, విభాగ్ కార్యవాహ దేవేంద్ర భాయి దవే ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూన్నారు .         






గుజరాత్: వరద సహాయక చర్యల్లో 800 మంది RSS స్వయం సేవకులు Reviewed by JAGARANA on 2:17 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.