తె యు క్యాంపస్ లో అన్యమత ప్రచారాన్ని అడ్డుకున్న విద్యార్థులు , భజరంగ్ దళ్ - పోలీసులకు అప్పగింత
డిచ్ పల్లి, తె యు క్యాంపస్ : నిజామాబాద్ జిల్లాలోని ప్రఖ్యాత తెలంగాణ యునివర్సిటి లో అన్య మత ప్రచారం నిర్వహిస్తున్న వ్యక్తిని స్థానిక భజరంగ్ దళ్ కార్యకర్తలు, విద్యార్థుల సహాయం తో అడ్డుకుని స్థానిక పొలిసు స్టేషన్ కు అప్పజెప్పడం జరిగింది.
తనను తాను చర్చి పాస్టర్ గా చెప్పుకుంటున్న ఒక వ్యక్తీ క్యాంపస్ లోని అబ్బాయిల హాస్టల్ వద్ద తన మతానికి చెందిన కర పత్రాలను పంచుతుండగా, అతనికి అడ్డగించి విద్యా సంస్థలలో ఇలాంటి ప్రచారం చేయడం చట్ట రిత్య నేరం అని చెప్పిన విద్యార్థులతో సదరు వ్యక్తీ దురుసుగా ప్రవర్తించడం తో ఆ వ్యక్తిని పోలీసులకు అప్పజెప్పడం జరిగింది
తె యు క్యాంపస్ లో అన్యమత ప్రచారాన్ని అడ్డుకున్న విద్యార్థులు , భజరంగ్ దళ్ - పోలీసులకు అప్పగింత
Reviewed by JAGARANA
on
1:15 PM
Rating:
Reviewed by JAGARANA
on
1:15 PM
Rating:


No comments: