తెలంగాణ లో 1700 స్థలాలలో భజరంగ్ దళ్ హనుమాన్ జయంతి ఉత్సవాలు
విజయ శ్రీ భవనం, కోఠి, 05/04/2015 : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 150 పట్టణాలలో బైక్ ర్యాలిలతో సహా సుమారు 1700 స్థలాలలో శ్రీ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని భజరంగ్ దళ్ రాష్ట్ర సంయోజక్ శ్రీ భాను ప్రకాష్ గారు తెలిపారు,
విహిప రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామ రాజు గారితో కలసి మీడియాతో మాట్లాడిన ఆయన నేడు రాష్ట్రమంతా భగవత్ శక్తికి ప్రతిరూపంగా నిలిచిందని, యువకులు తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదని, అలంటి అగణిత యువ శక్తికి ప్రతీకగా భజరంగ్ దళ్ నిలిచిందని అన్నారు.
రాష్ట్రము లో వివిధ చోట్ల జరిగిన కార్యక్రమాల దృశ్య మాలిక
తెలంగాణ లో 1700 స్థలాలలో భజరంగ్ దళ్ హనుమాన్ జయంతి ఉత్సవాలు
Reviewed by JAGARANA
on
1:00 PM
Rating:

Post Comment
No comments: