అమ్మ చేతుల మీదుగా ప్రారంభమైన సేవా భారతి 3-రోజుల ' రాష్ట్రీయ సేవా సంగమం '
క్రొత్త డిల్లి, 04/04/2015 : మాతా అమృతానందమయి దేవి (అమ్మా) జ్యోతి ప్రజ్వలన తో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా విభాగం సేవా భారతి ఆధ్వర్యంలో న్యుడిల్లి లో మూడు రోజుల పాటుగా నిర్వహించబడుతున్న ' రాష్ట్రీయ సేవా సంగమం ' ప్రారంభమయింది.
ఈ కార్యక్రమంలో RSS సర్ కార్యవాహ మాన్య శ్రీ భయ్యా (సురేష్) జి జ్యోషి, సహా సర్ కార్యవాహ డా కృష్ణ గోపాల్, ప్రముఖ సాహితి వేత్త అతుల్ గుప్తా, సేవా భారతి జాతీయ అధ్యక్షులు ప్రకాష్ టేంక్, అఖిల భారతీయ సహా సేవా ప్రముఖ్ అజిత్ మహాపాత్ర తదితరులు పాల్గొన్నారు.
అమ్మ చేతుల మీదుగా ప్రారంభమైన సేవా భారతి 3-రోజుల ' రాష్ట్రీయ సేవా సంగమం '
Reviewed by JAGARANA
on
1:34 PM
Rating:

Post Comment
No comments: