Top Ad unit 728 × 90

అమీర్ ఖాన్ పీకే-2 సినిమాకి కాన్సెప్ట్ ఇదిగో ...

అమీర్ ఖాన్ పీకే సినిమాలో హిందూ మతస్థులను అవహేళన చేస్తూ కొన్ని ప్రశ్నలు వేసేడు. ఆయనగారు పీకే-2 సినిమా తీసి వారి మతం వారిని క్రింది ప్రశ్నలు వేస్తే బావుంటుంది. 

1. పికె సినిమాలో భయపడేవాళ్లు ఆలయాలకు వెళ్తారంటారు అని హిందువులను అవహేళన చేస్తూ అంటాడు హీరో. హిందూమతంలో ఎవరూ తప్పనిసరిగా ఆలయాలకు పొమ్మని చెప్పరు (తల్లిదండ్రులతో సహా). భయపడే వారు మాత్రమే ఆలయాలకు వెళ్తారనుకుంటే ఇస్లాం మతస్తులు రోజుకు 5 సార్లు ఎందుకు వారి ప్రార్థనా మందిరాలకు వెళ్తున్నారు? ఉదయాన్నే నిద్రాభంగమయ్యేట్లు ఎందుకు మైక్ సెట్లలో అరచి రమ్మని పిలుస్తున్నారు? క్రైస్తవ మతస్థులు ఇంటింటికీ కరపత్రాలతో, ఆదివారం రోజు మెగాఫోన్ తో ఎందుకు ప్రచారాలు చేస్తున్నారు?

2. హిందువులు అభిషేకాల పేరుతో పాలను ఎందుకు వృధా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ముస్లింలు సమాధులపై ఎందుకు చద్దర్లు కప్పుతారు? వాటిని ఎవరైనా పేదవారికి ఇవ్వవచ్చుగా? 

3. మొహర్రం నాడు రొమ్ములు బాదుకుని రక్తం చిందిస్తారు. దానికి బదులు ఎవరికైనా రక్తదానం చెయ్యొచ్చుగా? 

4. పీకేలో దేవుడు కనిపించడం లేదని హీరో కరపత్రాలు పంచుతాడు. మరి అల్లా కనిపించడేం? హిందువులలో అందరి దేవతలకూ చిత్రాలు, విగ్రహాలు ఉన్నాయి. మరి ముస్లింల విషయంలో ...  ??

5. హిందువుల ఆలయాలలో దక్షిణ తీసుకోవడం తప్పయితే మరి మసీదులకు, చర్చిలకు పెద్ద మొత్తంలో విరాళాలు ఎలా వస్తున్నాయి? అది తప్పు కాదా? 

6. బాబాలు హిందువులలోనే ఉన్నారా? ఇస్లాం, క్రైస్తావాలలో ఫకీర్లు, ఫాదర్లు లేరా? వచ్చిన వాళ్ళ రోగాలు నయం చేస్తామని వాళ్ళు పొలికేకలు పెడుతూ, పిచ్చి గెంతుళ్ళు వేయడంలేదా? రోగులకు తాయెత్తులు కట్టడంలేదా?

7. ఇస్లాం, క్రైస్తవ మత గ్రంధాలలో ఎన్నో అశాస్త్రీయమైన, అశ్లీలమైన విషయాలు ఉన్నాయి. వాటిని ప్రశ్నించే దమ్ముందా? 

8. పాతనిబంధన లో లాట్ అనే ఆయనకు సారాయి తాగించి ఆయన కూతుర్లు ఆయనతో ఆ మత్తులో సంగమిచి పిల్లలను కన్న కథ ఉంది. వావివరుసలు లేకుండా రమించినోళ్ళ కథలు బోలెడు దొరుకుతాయి. మామగారు కావాలనుకుంటే కోడలిని బలవంతంగా అనుభవించవచ్చని ఇస్లాం ఫత్వాలలో ఉంది (ప్రముఖ జర్నలిస్టు శ్రీ అరుణ్ శౌరీ వ్రాసిన The World of Fatwas చదవండి). వీటిని ప్రశ్నించవచ్చుగా? 

9. మరో మతం ప్రవక్త 52 ఏళ్ల వయసులో 6 ఏళ్ల చిన్నారిని పెళ్లి చేసుకున్న విషయమూ, ఆ తర్వాత 3 ఏళ్లకు ఆ అమ్మాయితో కాపురం చేసినప్పుడు ఆ అమ్మాయి గురైన లైంగిక హింస గురించీ ప్రశ్నించవచ్చుగా?

10. వామపక్షాల వాళ్ళు దున్నపోతు సంబరాలు చేస్తున్నారే. మరి పంది సంబరాలు కూడా చెయ్యొచ్చుగా? 

11. హిందూ సమాజం ఎప్పటికప్పుడు కాలం చెల్లిన పద్ధతులను వదుల్చుకుని తనని తానూ సంస్కరించుకుంటోంది. మనదేశ చరిత్రలో అసంఖ్యాకంగా ఉద్భవించిన సంస్కర్తలే ఇందుకు ఉదాహరణ. అదే ఇస్లాం, క్రైస్తవాలలో ఆ మతాలు పుట్టినప్పుడు చెప్పబడిన విషయాలనే ఇప్పటికీ గుడ్డిగా నమ్ముతున్నారు. వాటిని ప్రశ్నించినవారిని అత్యంత పాశవికంగా చంపేస్తున్నారు. ఆ సమాజాలలో సంస్కరణల ఆలోచనలకే ఆస్కారం లేదు. 

12. హిందూ సంస్కృతి స్త్రీని దేవతగా ఆరాధిస్తుంది. ఇస్లాం, క్రైస్తావాలలో అది సాధ్యమేనా? ఇస్లాంలో స్త్రీలను ప్రార్ధనా మందిరాలలోకే అనుమతించరుగా. 


బాబూ అమీర్ ఖాన్! ఇవి పికే-2 సినిమాలో నువ్వు అడగాల్సిన కొన్ని ప్రశ్నలు. ఇంకా ప్రశ్నలుంటే వాటి గురించి పికె-3 లో ఆలోచిద్దాంలే! 

లోపాలనేవి ప్రతి వ్యవస్థలోనూ ఉంటాయి. అలాగని ఎవరో ఒకరినే అవహేళన చేస్తూ తనకు నచ్చినవారిని వెనకేసుకొస్తే అది అనాగారికమే అవుతుంది. ఇది అమీర్ ఖాన్ గమనించి అందరి విశ్వాసాలను, మనోభావాలనూ గౌరవించడం నేర్చుకుంటే మంచిదే. లేకుంటే అతడు "అనాగరిక ఖాన్" అవుతాడు. 

అమీర్ ఖాన్ పీకే-2 సినిమాకి కాన్సెప్ట్ ఇదిగో ... Reviewed by rajakishor on 7:58 AM Rating: 5
All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.