Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

దక్షిణ మధ్య క్షేత్ర( ఆంద్ర, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల) సంఘ్ చాలక్ గా మాన్య శ్రీ వి నాగరాజ్

రేశంబాగ్, నాగపూర్, 13/03/2015 : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాలు కలిగిన దక్షిణ మద్య క్షేత్రానికి సంఘ్ చాలక్ (అధ్యక్షులు) గా సంఘ్ సీనియర్ నాయకులు బెంగళూరు వాస్తవ్త్యులు మాన్య శ్రీ వి నాగరాజ్ గారు ఎన్నికయ్యారు.

గతంలో క్షేత్ర సంఘ్ చాలక్ గా బాధ్యతలు  నిర్వర్తించిన మాన్య శ్రీ TV దేశముఖ్ గారు పరమపదించడం తో ఆయన స్థానంలో ఈ ఎన్నికలు జరిగాయి.

క్షేత్ర స్థాయి బాధ్యతలలో మార్పులు - చేర్పులు 

  • మాన్య శ్రీ  వి నాగరాజ్ గారు - క్షేత్ర సంఘ్ చాలక్ - గతంలో క్షేత్ర బౌద్హ్దిక్ ప్రముఖ్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
  • మాన్య శ్రీ TS వెంకటేష్ గారు - క్షేత్ర సంపర్క్ ప్రముఖ్ - గతంలో దక్షిణ కర్ణాటక ప్రాంత సంపర్క్ ప్రముఖ్ బాధ్యతలు నిర్వర్తించారు.
  • మాన్య శ్రీ డా కల్లాద్క ప్రభాకర్ భట్ - క్షేత్ర కార్యకారణి సదస్యులు - గతంలో క్షేత్ర సంపర్క్ ప్రముఖ్ దక్షిణ మధ్య క్షేత్రం బాధ్యతలు నిర్వర్తించారు.
  • మాన్య శ్రీ కాత్యం రమేష్ - క్షేత్ర బౌద్దిక్ ప్రముఖ్ - గతంలో తెలంగాణ ప్రాంత సహా కార్యావాహ గా బాధ్యతలు నిర్వర్తించారు   
దక్షిణ మధ్య క్షేత్ర( ఆంద్ర, తెలంగాణా, కర్ణాటక రాష్ట్రాల) సంఘ్ చాలక్ గా మాన్య శ్రీ వి నాగరాజ్ Reviewed by JAGARANA on 5:13 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.