భాగ్యనగర్: జోరుగా సాగుతున్న ఏర్పాట్లు - VHP హిందూ శక్తి సంగమం
భాగ్యనగర్, 28/12/2014 : స్థానిక ఎన్టీఆర్ స్టేడియం లో ఈ రోజు సాయత్రం విశ్వ హిందూ పరిషద్ (VHP) 50వ(స్వర్ణ) జయంతి ఉత్సవాలలో నిర్వహించబడుతున్న ' హిందూ శక్తి సంగమం - హనుమాన్ చాలీసా పారాయణం ' కార్యక్రమానికి విసృత ఏర్పాట్లు చేస్తున్నట్లు VHP ప్రాంత గౌరవ అధ్యక్షులు మాన్య శ్రీ రామ రాజు గారు మీడియా కు తెలిపారు. దాదాపు 30,000 వేల మంది విహిప కార్యకర్తలు హాజరయ్యే ఈ సమావేశానికి విశ్వ హిందు పరిషద్ అంతర్జాతీయ సంరక్షకులు మాననీయ శ్రీ అశోక్ సింఘాల్ గారు, అధ్యక్షులు శ్రీ రాఘవ రెడ్డి గారు, కార్యధ్యక్షులు శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా ముఖ్య అతిధులుగా హాజరౌతున్నారు కాబట్టి అధిక సంఖ్యలో హిందూ బందువులు తరలి రావాలని ఆయన కోరారు.
భాగ్యనగర్: జోరుగా సాగుతున్న ఏర్పాట్లు - VHP హిందూ శక్తి సంగమం
Reviewed by JAGARANA
on
12:59 PM
Rating:
Reviewed by JAGARANA
on
12:59 PM
Rating:




No comments: