సమర్థ భారతం కోసం: ఓటు హక్కును వినియోగించుకున్న పూజ్య సర్ సంఘ్ చాలక్ మోహన్ జి భాగవత్
నాగ్ పూర్ , 10/04/2014 : రాష్ట్రీయ స్వయం సేవక్ సర్ సంఘ్ చాలక్ పూజ్య శ్రీ మోహన్ రావు జి భాగవత్ నేటి ఉదయం సుమారు 07:15 నిమిషాల సమయం నాగ్ పూర్ లోని పోలింగ్ బూత్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో దశ సార్వత్రిక ఎన్నికల నేపథ్యం లో నేడు నాగ్ పూర్ లో లోక్ సభ ఎన్నికలు జరిగాయి.
డిల్లి, నాగ్ పూర్, కేరళ తదితర ప్రాంతాలలో జరిగిన ఎన్నికలలో చాలా చోట్ల సంఘ్ నాయకులు పోలింగ్ బూత్ లో మొట్ట మొదటి ఓటుగా తమ వోటు హక్కును వినియోగించుకున్నారు.
సమర్థ భారతం కోసం: ఓటు హక్కును వినియోగించుకున్న పూజ్య సర్ సంఘ్ చాలక్ మోహన్ జి భాగవత్
Reviewed by JAGARANA
on
6:17 PM
Rating:
Reviewed by JAGARANA
on
6:17 PM
Rating:


No comments: