Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

408 హిందూ మందిరాలను వాణిజ్య అవసరాల కోసం ఆక్రమించుకున్న పాక్ ప్రభుత్వం

ఇస్లామాబాద్ : పాకిస్తాన్ లోని మైనారిటీలు అయిన హిందువుల మందిరాలకు, మందిర ఆస్తులకు రక్షణ కరువైంది ఒక సర్వే ప్రకారం పాకిస్తాన్ లోని మొత్తం 428 ప్రఖ్యాత హిందూ మందిరములలో దాదాపు 408 మందిరాలను పాక్ ప్రభుత్వం వాణిజ్య అవసరాలకు ఆక్రమించుకుని వాటి స్థానంలో రెస్టారెంట్ లు, ఫైవ్ స్టార్ హోటల్ లు, ప్రభుత్వ కార్యాలయాలు, పెద్ద పెద్ద స్టోర్లు నిర్మించింది.

మొత్తం 428 మందిరాలలో 408 మందిరాలు ఇప్పటికే కనుమగురు అయ్యాక మిగిలిన 20 మందిరాలను స్వాధీనం చేసుకునే కార్యాచరణ ప్రణాలికను ప్రభుత్వం తెరపైకి తేవడం మరింత దారుణం.

మూలం : హిందూ హ్యూమన్ రైట్స్

Notice: The source URLs cited in the article might be only valid on the date the article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the source's website and search for the article. 
Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here  

408 హిందూ మందిరాలను వాణిజ్య అవసరాల కోసం ఆక్రమించుకున్న పాక్ ప్రభుత్వం Reviewed by JAGARANA on 12:40 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.