గోవులను రక్షించడానికి ప్రయత్నించిన కార్యకర్తల పై అక్రమ కేసు బనాయించి ఘోరంగా చితకబాదిన అధికార యంత్రాంగం
భారతీయులకు పవిత్రమైన గోవులను కీరాతకుల నుండి రక్షిస్తున్న కార్యకర్తలను సమర్దించవలసింది పోయి స్థానిక అధికార యంత్రాంగం తిరిగి వారే మీదే అధర్మ మార్గంలో కేసులు పెట్టడం అతి దారుణం. - రాష్ట్ర చేతన
పోలీసుల అరాచకం కార్యకర్తలపై ఎలాంటి అభియోగాల్ని మోపిందో ఒక్కసారి చూద్దాం :
1. గో రక్షకులు గోవులను తీసుకెళ్తున్న ఒక పెద్ద వాహనాన్ని గమనించారు. వెంటనే అక్కడికి చేరుకొని అక్రమంగా ఇలా గోవులను హత్యకు తీసుకెళ్ళడం సరికాదని వాహన డ్రైవరుతో చెప్పడంతో అతను వారితో వాగ్వాదానికి దిగాడు.
2. అదే సమయంలో ఆ మార్గం గుండా వెళ్తున్న పోలీసు అధికారి వీరి మధ్య నడుస్తున్న వాగ్వాదమును గమనించారు.
3. వాహన డ్రైవరును కార్యకర్తలంతా కలిసి కొడుతున్నారని భావించిన పోలీసు అధికారి అసలు విషయం ఏంటో తెలుసుకోకుండా వారిని స్టేషన్ కు తరిలించారు.
4. జరిగిన విషయం ఏమిటి అని తెల్సుకోకుండా గో రక్షా కార్యకర్తలను 4 – 5 పోలీసులు చితక బాదడం ధారుణం.( గోమాత కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతూ హైoదవ స్వరాజ్యం ను స్థాపించిన శివాజీ మహారాజ్ పుట్టిన నేల మీద ఇంతటి అరాచకమా? పోలీసుల దౌర్జన్యమా? హిందువులంతా కలిసి తిరిగి హిందూ రాష్ట్రమును స్థాపించాల్సిన తరుణం ఆసన్నమైనది - ఎడిటర్ సనతాన్ ప్రభాత్)
5. ఇది ఎన్నికల సమయం. పైగా వెళ్తున్న వాహనం ఒక రాజకీయ నాయకుడిదని చెప్పి, 9 గోవులను తీసుకెళ్తున్న వాహనాన్ని వదిలేశారు సత్యమేవ జయతే అంటూ చెప్పుకు తిరిగే పోలీసులు.
6. ఆ వాహన డ్రైవరు 50 మంది ముస్లీం గుండాలతో కలిసి పోలీసు స్టేషన్ ముందు నానా హంగామా సృష్టించాడు. పైగా అధర్మ మార్గంలో స్థానిక కార్యకర్తలపై కేసులు కూడా పెట్టాడు.
7. ముస్లీం గుండాలతో కలిసి వాహన డ్రైవరు ఫిర్యాదులో చెప్పినట్టుగా సెక్షన్ 321, 324, 504 మరియు 506 ల కింద పోలీసులు కార్యకర్తలపై కేసు పెట్టడం అతి ధారుణం. ఇది పోలీసు వ్యవస్థకే సిగ్గు చేటు.
ఇవి నేడు సమాజంలో లౌకికవాద ముసుగులో హిందువులపై జరుగుతున్న ప్రత్యక్ష దాడులు. ఇంకా మత హింస లాంటి చట్టాలు వస్తే మన దేశంలో హిందువుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. కాబట్టి హిందువుల్లారా ఇకనైనా నిద్ర లేవండి. ఇలాంటి క్రూరమైన పనులు చేస్తూ మైనరిటిలను బుజ్జగిస్తూ వస్తున్న కాంగ్రెస్ పార్టీని అధికారం నుండి గద్దె దించి, హిందువుల రక్షణ – దేశ రక్షణ కోసం పాటు పడేవారికే మద్దతిద్దాము. ఈ దేశ గౌరవాన్ని కాపాడుదాము.
మూలం : దైనిక్ సనతాన్ ప్రభాత్
ఫోటో మూలం : హిందూ జాగృతి
స్వేచ్చానువాదం : శ్రీ నరేష్
మూలం : దైనిక్ సనతాన్ ప్రభాత్
ఫోటో మూలం : హిందూ జాగృతి
స్వేచ్చానువాదం : శ్రీ నరేష్
Notice: The source URLs cited in the article might be only valid on the date the article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the source's website and search for the article.
Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here
గోవులను రక్షించడానికి ప్రయత్నించిన కార్యకర్తల పై అక్రమ కేసు బనాయించి ఘోరంగా చితకబాదిన అధికార యంత్రాంగం
Reviewed by JAGARANA
on
8:44 AM
Rating:
No comments: