చెన్నై : హిందూ మహిళల ధార్మిక యాత్ర పై దాడి చేసిన జిహదిలు
ముస్లీంలు జరిపే మొహర్రం యాత్ర పై ఎప్పుడైనా దాడి జరిగిందని మీరు విన్నారా? లేదు కదా ! గుజరాత్ లో గత 12 సంవత్సరాల కాలంలో హిందువుల పై ఒక్క సారి కూడా దాడి జరుగలేదు ఇలాంటి అద్భుత పరిస్థితి దేశ వ్యాప్తంగా రావాలి - రాష్ట్ర చేతన
చెన్నై 24/03/2014 : తమిళ్ నాడులో మరియమ్మ దేవి వార్షికోత్సవం సందర్భంగా తలపెట్టిన ధార్మిక యాత్ర పై జిహాది మూకలు దాడి చేసిన సంఘటన తేది 09/03/2014 రాత్రి జరిగింది, ప్రతి సంవత్సరం మాఘ మాసంలో 21 రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి అందులో భాగంగా నవమి (తొమ్మిదో) రోజున సాంప్రదాయకంగా మహిళలు ధార్మిక యాత్ర ఆనవాయితీగా నిర్వహించడం, ఈ పోచ్చాలిలో జరిగే ఈ యాత్రలో చుట్టూ ప్రక్కల సుమారు నాలుగు జిల్లాల నుండి పెద్ద ఎత్తున మహిళా భక్తులు హాజరుతారు.
ఈ సంవత్సరం కూడా ఎప్పుడు జరిగే యాత్రా మార్గం లోనే యాత్ర బయలుదేరింది, యాత్రా మార్గ మధ్యలో అన్య సంప్రదాయానికి చెందిన ఒక కార్యక్రమానికి సంబందించిన ఒక ప్రచార తోరణం ఒక వ్యక్తీ తన ఇంటి ముందు నెలకొల్పాడు కార్యక్రమం అయి చాలా రోజులైనా ఆ తోరణం తొలగించలేదు, ధార్మిక యత్ర మార్గానికి అది అడ్డుగా ఉండడంతో దానిని తొలగించాలని హిందూ మహిళలు విన్నవించడం జరిగింది. ఈ ప్రసహనం జరుగుతుండగానే జిహాది మూకలు మహిళలపై దాడి చేయడం జరగిందని దైనిక్ సనాతాన్ ప్రభాత్ వార్తను ప్రచురించడం జరిగింది.
తర్వాత పోలీసులు ఆ స్వాగత గుమ్మాన్ని తొలగించడంతో మూడు గంటలు ఆలస్యంగా ధార్మిక యాత్ర జరిగింది, ఈ సంఘటన తర్వాత పొలిసు బందోబస్తు మధ్య యాత్ర పూర్తైంది.
మూలం : దైనిక్ సనాతాన్ ప్రభాత్
మూలం : దైనిక్ సనాతాన్ ప్రభాత్
చెన్నై : హిందూ మహిళల ధార్మిక యాత్ర పై దాడి చేసిన జిహదిలు
Reviewed by JAGARANA
on
11:29 AM
Rating:
No comments: