Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

రాజకీయ రిజర్వేషన్లు & వక్ఫ్ ఆస్తుల పై అధికారాన్ని కోరుతున్న తెలంగాణా ముస్లీంలు

- ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం  

తెలంగాణా ప్రాంత జనాభాలో 18 శాతానికి పైగా ఉన్న ముస్లీం సమాజం తెలంగాణా ప్రత్యెక రాష్ట్రము గా ఏర్పడ్డ నేపథ్యంలో ఆ రాష్ట్రానికి చెందిన వివిధ మత సంస్థలు సంయుక్తగా సమావేశం హైదరాబాద్ లో నిర్వహించాయి. ఈ మేరకు తెలంగాణా ముస్లీం జాయింట్ యాక్షన్ కమిటి ఏర్పాటు చేసుకుని ముస్తాక్ మాలిక్ ని అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్లు, " క్రొత్త రాష్ట్రము లో ముస్లీంల భవిత " అనే అంశం పై చర్చించినట్లు   ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనాన్ని ప్రచురించింది.

ఈ సమావేశంలో 18 శాతం రాజకీయ రిజర్వేషన్లు మరియు వక్ఫ్ ఆస్తులను తిరిగి తమకే అప్పజేప్పలనే డిమాండ్లతో పాటు మరో 20 డిమాండ్ల పైన డ్రాఫ్ట్ కాపీ ని సిద్ధం చేసినట్లు కథన సారాంశం 

రాజకీయ రిజర్వేషన్లు & వక్ఫ్ ఆస్తుల పై అధికారాన్ని కోరుతున్న తెలంగాణా ముస్లీంలు Reviewed by JAGARANA on 10:20 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.