కేరళ : 'ధర్మసూయ' యజ్ఞ్యం లో పాల్గొన్న RSS సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ జి భగవత్
పాలక్కాడ్ , కేరళ , 06/02/2014 : కేరళ రాష్ట్రము లోని పాలక్కాడ్ లో వైభవంగా నిర్వహించిన " ధర్మ సూయ " యజ్ఞ్యం లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ జి భగవత్ పాల్గొన్నారు.
ఈ సందర్భంలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ మాజీ ఛైర్మెన్ DR మాధవన్ నాయర్ మోహన్ జి నాయకత్వ పటిమ గురించి మాట్లాడుతూ ' మాన్య శ్రీ మోహన్ జి ఒక దార్శనికులు ఈ దేశంన్ని హృదయాంతరల నుండి ప్రేమించి తమ కంటే దేశ శ్రేయస్సే గొప్పగా తలిచే క్రొత్త తరానికి నిర్మాణం చేసే గొప్ప ఈశ్వరీయ కార్యంలో తనను తానుగ గా అర్పించుకున్నారు ' అని అన్నారు
మాన్య శ్రీ మోహన్ జి భగవత్ మాట్లాడుతూ ' దేశం మార్పును కోరుకుంటుంది , దేశానికి మంచి చేసే వ్యక్తులు రావాలని కోరుకుంటుంది, ఈ దేశం కోసం నిస్వార్థంగా పనిచేసే నాయకత్వాన్ని కోరుకుంటుంది, మంచి మనస్సు ఉన్న వారు మాత్రమె మంచి పనులు చేయగలరు, ప్రతి పనిషి లోనూ నిస్వార్థ భావన, పరోపకార గుణం, నిర్మల మనస్సును నిర్మాణం చేయడం కోసం అతి పురాతనం , నిత్య నూతన మైన సనాతన హిందూ దర్మం లో ఇలాంటి యజ్ఞ్య , యాగాదులు ఏర్పర్చబడ్డాయి ' అని అన్నారు
కేరళ : 'ధర్మసూయ' యజ్ఞ్యం లో పాల్గొన్న RSS సర్ సంఘ్ చాలక్ మాన్య శ్రీ మోహన్ జి భగవత్
Reviewed by JAGARANA
on
8:30 AM
Rating:
No comments: