లక్షా యాభై వేల వీక్షకులను సంపాదించిన తర్వాత - సరి క్రొత్త రూపులో రాష్ట్ర చేతన వెబ్ సైట్ www.rastrachethana.net
రాష్ట్ర చేతన : తెలుగులో జాతీయవాద , హిందుత్వ ఆధార వార్తలను అందిస్తున్న రాష్ట్ర చేతనా ఆనతి కాలంలోనే లక్షా యాభై వేల మంది వీక్షకులను సంపాదించిన సందర్భంగా www.rastrachethana.net తన రూపును సరి క్రొత్తగా మార్చుకుని మీ ముందుకు వచ్చింది.
రాష్ట్ర చేతనా తో జాతీయ వాద ఉద్యమంలో మీరు భాగస్వామ్యులు కండి మాతో కలసి పనిచేయండి పూర్తీ వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి
రండి అందరం కలసి తిరిగి భారత మాత ను పరమ వైభవ స్థితికి చేరుద్దాం
లక్షా యాభై వేల వీక్షకులను సంపాదించిన తర్వాత - సరి క్రొత్త రూపులో రాష్ట్ర చేతన వెబ్ సైట్ www.rastrachethana.net
Reviewed by JAGARANA
on
9:33 AM
Rating:
Reviewed by JAGARANA
on
9:33 AM
Rating:

Bharathmathaki jaiiii.....
ReplyDelete