Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

బెంగళూరు : వివాదాస్పద క్రైస్తవ మత ప్రచారకుడు టెలివంజెలిస్ట్ బెన్నీ హిన్ పర్యటన పై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన హిందూ సంస్థలు

బెంగళూరు 03/01/2014 :  అద్బుతాలు సృష్టించే వ్యక్తిగా తనను తాను ప్రకటించుకునే వివాదాస్పద క్రైస్తవ మత ప్రచారకుడు  టెలివంజెలిస్ట్ బెన్నీ హిన్ పర్యటనకు వ్యతిరేకంగా బెంగళూరు మహా నగరం లో పలు హిందూ సంస్థల సంయుక్త ఆధ్యర్యంలో ' హిందూ జాగరణ మంచ్ - బెంగళూరు ' వారు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు , శ్రీ ప్రభాకర్ భట్ కల్లద్క నిరసనకారులను ఉద్యేశించి ప్రసంగించారు .


హిన్ 2005 లో నిర్వహించిన భారత దేశ పర్యటన కూడా వివాదాస్పదం అయింది 5 కేసులు దేశ సుప్రీం కోర్టులో బలవంతపు మత మార్పిడ్లకు పాల్పడుతున్నట్లు గా నమోదయ్యాయి. 
బెంగళూరు : వివాదాస్పద క్రైస్తవ మత ప్రచారకుడు టెలివంజెలిస్ట్ బెన్నీ హిన్ పర్యటన పై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసిన హిందూ సంస్థలు Reviewed by JAGARANA on 2:28 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.