Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

సంకల్ప్ మహా శిభిర్ : 40,000 వేల మందితో RSS నిర్వహించతలపెట్టిన శిభిరానికి జబల్ పూర్ సర్వం సిద్ధం

జబల్ పూర్ , మధ్య ప్రదేశ్ 03/01/2014 : రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ మధ్య ప్రదేశ్ రాష్ట్రం మహా కోషాల్ ప్రాంతం ఆధ్యర్యంలో నిర్వహించతలపెట్టిన " సంకల్ప్ మహా శిభిర్ - 2014 " కు జబల్ పూర్ సర్వాంగ సుందరంగా ముస్తాబయింది, నేటి నుండి మూడు రోజుల పాటు జరిగే ఈ శిభిరానికి సుమారు 40,000 కు పైగా స్వయం సేవకులు హాజరయ్యే అవకాశం ఉంది మాన్య శ్రీ భయ్యాజి జ్యోషి సర్ కార్యవాహ తో పాటు అనేక మంది సంఘ అధికారులు ఈ శిభిరం లో మార్గదర్శనం చేయనున్నారు .


తేది 03/01/2014 నుండి 05/01/2014 వరకు మూడు రోజుల పాటు శిభిరం జరుగనుంది, స్థానిక స్వయం సేవకులు శిభిర ఏర్పాట్లలో తల మునకలై పని చేస్తున్నారు . 
సంకల్ప్ మహా శిభిర్ : 40,000 వేల మందితో RSS నిర్వహించతలపెట్టిన శిభిరానికి జబల్ పూర్ సర్వం సిద్ధం Reviewed by JAGARANA on 3:03 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.