గీథ్: జయహో జయ భారతం - జయహో జయ భారతం
Download |
జయహో జయ
భారతం - జయహో జయ భారతం ! 2 !
విశ్వ మోహనం
వసుదైక జీవనం – వీర పూజితం విమల శోభితం
! జయహో !
చెట్టు
పుట్టా మట్టి చేను చెలగనే మ్రొక్కి –
చీమలకు చక్కేరేసి పాముకు పాలను పోసి
గోవు మహా
లక్ష్మిగా పూజించి పరవశించి – జీవ కోటి సేవలోనే సుఖ జీవనమొందేము
! జయహో !
సాదు సంతు
జీవితాలు సమాజమున దివిటిలు – అణువణువు అర్పించగా కదిలినవి హృదయాలు
రామానుజ శంకరులు
వివేకుని వారసులు – హిందు జాతికమరత్వం అందించే సింహాలు
! జయహో !
ఆధ్యాత్మిక
భౌతిక వైజ్ఞ్యమికమే ఉన్నతి – సమన్వయం సాధిస్తే అదే కదా పురోగతి
పరమ వైభవం
కోసం పరితపించు సోదరా – మన శక్తులు తల్లి కొరకు ఊపిరి ఉన్నంత వరకు
! జయహో !
గీథ్: జయహో జయ భారతం - జయహో జయ భారతం
Reviewed by JAGARANA
on
8:00 AM
Rating:
No comments: