' ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హిందువుల మౌలిక హక్కులను కాలరస్తుంది ' - లోకసభ లో ధ్వజమెత్తిన స్వామి యోగి అధిత్యనాథ్
- యుపి లో హిందువుల రాజ్యాంగబడ్డ హక్కులకు భంగం కలుగుతుంది
- 200 మంది సాధువులను అరెస్టు చేయడం భాదాకరం
- 84-కోసి పరిక్రమ గత వెయ్యి సంవత్సరాల నుండి కొనసాగుతుంది
- లోకసభ లో ప్రభుత్వం పై మండి పడ్డ యోగి ఆదిత్యనాథ్
న్యుడిల్లి , 26/08/2013 : ఈ రోజు లోకసభ సమావేశాలలో కొశ్చన్ అవర్ ను రద్దు చేసి విహిప 84-కోసి పరిక్రమ యాత్ర పై చర్చించారు ఈ సందర్భంలో స్వామి యోగి ఆదిత్యనాథ్ (MP) మాట్లాడుతూ "గత వెయ్యి సంవత్సరాలుగా కొనసాగుతున్న 84-కోసి పరిక్రమ యాత్రను నిషేదించడం ద్వారా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హిందువుల రాజ్యాంగబద్ద ప్రాథమిక మౌళిక హక్కులను కాలరస్తుంది.
ఇంతకూ ముందు మాన్య శ్రీ ములాయం సింగ్ యాదవ్ గారు మాట్లాడుతూ భాజపా కార్యకర్తలు దౌర్జన్యానికి పాల్పడుతున్నాడం తో యాత్ర ను నిషేదిస్తున్నామని అన్నారు , యాత్రకు సాధువుల మద్దతు లేదన్నారు , నేను వారిని పశ్నిస్తున్నాను , మీ కుమారుడు అఖిలేష్ నేతృత్వం లోని ప్రభుత్వం సాధువుల మద్దతు లేని ఈ యాత్రలో పాల్గొన్న సుమారు 2000 మందికి పైగా సాధువులను అరెస్టు చేసారు కదా ఇది ఎలా సాధ్యం అయింది' అని అన్నారు
Source: www.newsbharati.com
' ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం హిందువుల మౌలిక హక్కులను కాలరస్తుంది ' - లోకసభ లో ధ్వజమెత్తిన స్వామి యోగి అధిత్యనాథ్
Reviewed by JAGARANA
on
2:39 PM
Rating:
No comments: