"సేతు సముద్రం ప్రాజెక్టు పై ప్రభుత్వ నిర్ణయం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది , మేము దీనిని వ్యతిరేకిస్తాం ": విహిప చీఫ్ ప్రవీణ్ తోడాడియా
" దేశం లోని హిందువులు అయోధ్య శ్రీ రామ మందిరం విషయం అడిగితే , ప్రభుత్వానికి ఈ అంశం సుప్రీం కోర్టు లో ఉందన్న విషయం గుర్తొస్తుంది , అదే సుప్రీం కోర్టు పరిధిలో నిర్ణయం ఉన్న సేతు సముద్రం ప్రజ్జేక్టు విషయం లో శ్రీ రామ సేతుని కుల్చాలన్న ప్రభుత్వ కేంద్ర మంత్రి ఫారుక్ అబ్దుల్లా తీసుకున్న నిర్ణయం హిందూ సమాజ మనోభావాలకు తీవ్ర విఘాతం కలిగిస్తుంది దీని పై హిందూ సమాజం తీవ్ర స్థాయిలో ప్రజాస్వామ్య పద్దతిలో నిరసన తెలపాలి " ట్విట్టర్ లో విహిప అంతర్జాతీయ కార్యక్షులు ప్రవీణ్ భాయి తొగాడియా
కొత్త డిల్లి , ఆగస్టు 30 : తిరిగి సేతు సముద్రం ప్రాజెక్టు చర్చనీయ అంశం అయింది శుక్రవారం రోజు కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా త్వరలో సేతు సముద్రం ప్రాజెక్టు కి అనుమతి అవ్వల్సిందిగా సుప్రీం కోర్టులో అవడవిట్ దాఖలు చేయబోతున్నమనే నిర్ణయాన్ని ప్రకటించారు , 25000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో గత ఎనిమిది సంవత్సరాల క్రితం ప్రభుత్వ ఆమోదం ప్రాజెక్టు ఇంకా ఆమలుకు నోచుకోలేదు అని ఫరూక్ అబ్దుల్లా పార్లమెంటు లో ప్రకటించారు .
ఈ నిర్ణయం పై మాన్య ప్రవీణ్ భాయి తొగాడియా మండిపడుతూ ' కేవలం హిందువుల ఆరాధ్య దైవం నిర్మించిన శ్రీ రామ సేతును కూల్చడానికి ఫరూక్ అబ్దుల్లా ఉద్దేశాపుర్వకంగానే సేతు సముద్రం ప్రాజెక్టు పట్ల అంట ఉత్సాహంగా ఉన్నారని ' అన్నారు , భాజపా నాయకులు సుభ్రమణ్య స్వామీ ఈ అంశం పై స్పందిస్తూ ' ఎలాంటి అఫిడవిట్ ప్రభుత్వం దాఖలు చేసిన దాన్ని కోర్టు పరిధిలోనే ఎదుర్కొంట్టం ' అని అన్నారు
source: www.samvada.org
"సేతు సముద్రం ప్రాజెక్టు పై ప్రభుత్వ నిర్ణయం హిందువుల మనోభావాలను దెబ్బతీసింది , మేము దీనిని వ్యతిరేకిస్తాం ": విహిప చీఫ్ ప్రవీణ్ తోడాడియా
Reviewed by JAGARANA
on
10:39 AM
Rating:
No comments: